1,27,903
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) చి (clean up, replaced: పెరు → పేరు (3) using AWB) |
K.Venkataramana (చర్చ | రచనలు) చి (→తులసి ప్రాముఖ్యత: clean up, replaced: తీర్ధం → తీర్థం (3) using AWB) |
||
[[దస్త్రం:Plant holy basil.jpg|250px|right|thumb]]
[[దస్త్రం:Starr 080117-1577 Ocimum tenuiflorum.jpg|250px|right|thumb]]
హిందూ మతంలో, ప్రత్యేకించి [[శ్రీ వైష్ణవం|శ్రీ వైష్ణవ]] సంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి,పూజావిధానాలు ఉన్నాయి. ఆడువారు తమ [[పసుపు]] [[కుంకుమ]]లు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, [[వ్రతాలు]], [[పండుగలు]], [[స్తోత్రాలు]], [[భక్తి]] గేయాలు ఆచారంలో ఉన్నాయి. తులసి
వేలాది సంవత్సరాలుగా [[ఆయుర్వేదం]]లో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడుతున్నది. రెండు వేల సంవత్సరాలకంటే పురాతనమైన ఆయుర్వేద గ్రంథం [[చరక సంహితం]]లోనూ, అంతకంటే పురాతనమైన [[ఋగ్వేదం]]లోనూ కూడా తులసి ప్రస్తావన ఉంది. తులసిని ఇంకా చాలా [[గృహ వైద్యం]][[చిట్కాలు|చిట్కాలలో]] కూడా వాడుతారు. దీని ఔషధీగుణంపై ఇప్పుడు మరింత పరిశోధన జరుగుతున్నది. అనేక ఆధునిక ఔషధాలలో కూడా తులసిని వాడుతున్నారు. శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేశే ప్రభావం ఉన్న adaptogen గా తులసిని గుర్తించారు. కనుక మానసిక వత్తిడిని తగ్గించే ప్రభావం, ఆయుర్వృద్ధి కలిగించే ప్రభావం తులసిలో ఉన్నాయని అభిప్రాయుం. ఇదే జాతికి చెందిన థాయ్ బేసిల్ మొక్కను ఒకోసారి తులసి (హోలీ బేసిల్)గా పొరపడటం జరుగుతుంది. కాని రెండింటికీ రూపంలోనూ, రుచి, వాసనలోనూ తేడాలున్నాయి. <!--Thai Basil మొక్క నునుపుగా ఉంటుంది. తులసి మొక్క కాస్త నూగుగా ఉంటుంది. Holy Basil does not have the strong aniseed or [[licorice]] smell of Thai Basil; and Holy Basil has a hot, [[spicy]] flavor sometimes compared to [[cloves]].-->
|