Coordinates: 16°34′44″N 82°09′02″E / 16.5788°N 82.1506°E / 16.5788; 82.1506

చెయ్యేరు (కాట్రేనికోన): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక (2) using AWB
చి →‎గణాంకాలు: clean up, replaced: నివాసగ్రుహాలు → నివాస గృహాలు using AWB
పంక్తి 103: పంక్తి 103:


==గణాంకాలు==
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,833.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 3,897, మహిళల సంఖ్య 3,936, గ్రామంలో నివాసగ్రుహాలు 1,948 ఉన్నాయి.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,833.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 3,897, మహిళల సంఖ్య 3,936, గ్రామంలో నివాస గృహాలు 1,948 ఉన్నాయి.
==మూలాలు==
==మూలాలు==
<references/>
<references/>

04:31, 12 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

చెయ్యేరు
—  రెవిన్యూ గ్రామం  —
చెయ్యేరు is located in Andhra Pradesh
చెయ్యేరు
చెయ్యేరు
అక్షాంశ రేఖాంశాలు: 16°34′44″N 82°09′02″E / 16.5788°N 82.1506°E / 16.5788; 82.1506
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం కాట్రేనికోన
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 7,915
 - పురుషులు 3,897
 - స్త్రీలు 3,936
 - గృహాల సంఖ్య 1,948
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

చెయ్యేరు, తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామము.[1]. గ్రామ మేజర్ పంచాయితీ. ఇక్కడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పశువుల ఆసుపత్రి, ఉన్నాయి. ఈ చెయ్యేరు పంచాయితీ లో ఛెయ్యేరు అగ్రహారం, మడకోడు, చింతల గరువు తదితర చిన్న గ్రామాలు ఉన్నాయి.

ఛెయ్యేరు, చెయ్యెరు అగ్రహారం, పెనుమల్ల, గొరగన మూడి, సావరం, బంటుమిల్లి, ఉప్పూడి, కందికుప్ప,పల్లంకూరు తదితర గ్రమాలు ఉన్నాయి

చెయ్యేరు అగ్రహారం , తూర్పుగోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామము.[1]..[1]. చెయ్యేరు గ్రామ పంచాయితీలో గల ఒక గ్రామము.[1]..[1]. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీ కనకదుర్గాదేవి ఆలయాలు ఉన్నాయి. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. దీనికి స్థలాన్ని ఆకాశం సన్యాసి రావు అనే ఒక బ్రాహ్మణుడు దానం చేశారు. ఆ భూమిలోనే పాఠశాల భవనాలను నిర్మించారు. ఈగ్రామంలో ఒక చెరువు ఉంది. ఒకప్పుడు ఆ చెరువులో స్నానాలు చేయడానికి నాటి పాలకులు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చారని గ్రామస్తులు చెబుతుంటారు. దార్ల వెంకటేశ్వరరావు అనే తెలుగు రచయిత ఇక్కడే పుట్టారు. ఈ గ్రామంలోఆయనే తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన తొలి వ్యక్తి.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,833.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,897, మహిళల సంఖ్య 3,936, గ్రామంలో నివాస గృహాలు 1,948 ఉన్నాయి.

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14