యాకమూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: నివాసగ్రుహాలు → నివాస గృహాలు using AWB
పంక్తి 99: పంక్తి 99:
==గ్రామ విశేషాలు==
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామానికి చెందిన మాదిరాజు బిందు వెంకట దత్తశ్రీ, 2వ సం. ఇంటరు చదువుచున్నది. బాల గీర్వాణి, గీతాభారతి, విశ్వదాత పురస్కార గ్రహీత అయిన ఈమె, మరో అంతర్జాతీయ గీతా సదస్సులో పాల్గొన్నది. 2013 డిసెంబరు 13,14 తేదీలలొ మైసూరులోని అవధూత దత్త పీఠంలో 11వ గ్లోబల్ "గీతా విశ్లేషణ" జరిగినది. ఈ కార్యక్రమం "ఇంటర్నేషనల్ గీతా ఫౌండేషన్ ట్రస్ట్" ఆధ్వర్యంలో నిర్వహింపబడినది. ఈ కార్యక్రమంలో ఈమె భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యాగం నుండి శ్లోకాలు పఠించి, వాటిపై విశ్లేషణ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈమెను అభినందించినవారిలో అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ, రామకృష్ణ మిషనుకు చెందిన స్వామీ జపానంద, ఉడిపి శ్రీ సుగుణేంద్రతీర్ధ స్వామీజీ, డాక్టర్ బంధారీ గుప్తా మొదలగు ప్రముఖులున్నారు. [2]

#ఈ గ్రామానికి చెందిన సాహితీశ్రీ మాదిరాజు శివలక్ష్మికి, మచిలీపట్నం-ఆంధ్రసారస్వత సమితి వారు, జయ నామ సంచత్సర ఉగాది సాహితీ పురస్కారానికి ఎంపికచేశారు. ఈ సంస్థ, ప్రతి సంవత్సరం, వివిధ రంగాలలో విశేషకృషి చేస్తున్నవారిని గుర్తించి పురస్కారాలు అందజేయుచున్నారు. [3]

#ఈ గ్రామములో ఒక గోశాల ఉన్నది.

==గణాంకాలు==
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2164.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16</ref> ఇందులో పురుషుల సంఖ్య 1083, మహిళల సంఖ్య 1081, గ్రామంలో నివాస గృహాలు 560 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 255 హెక్టారులు.

10:48, 13 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

యాకమూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం తోట్లవల్లూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,447
 - పురుషులు 1,193
 - స్త్రీలు 1,254
 - గృహాల సంఖ్య 776
పిన్ కోడ్ 521 165
ఎస్.టి.డి కోడ్ 08676

'యాకమూరు, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 165 ., ఎస్.టి.డి.కోడ్ = 08676.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  1. శ్రీ కోదండరామాలయం.
  2. శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయములో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి సందర్భంగా ఐదురోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించెదరు. [4]

గ్రామ విశేషాలు

  1. ఈ గ్రామానికి చెందిన మాదిరాజు బిందు వెంకట దత్తశ్రీ, 2వ సం. ఇంటరు చదువుచున్నది. బాల గీర్వాణి, గీతాభారతి, విశ్వదాత పురస్కార గ్రహీత అయిన ఈమె, మరో అంతర్జాతీయ గీతా సదస్సులో పాల్గొన్నది. 2013 డిసెంబరు 13,14 తేదీలలొ మైసూరులోని అవధూత దత్త పీఠంలో 11వ గ్లోబల్ "గీతా విశ్లేషణ" జరిగినది. ఈ కార్యక్రమం "ఇంటర్నేషనల్ గీతా ఫౌండేషన్ ట్రస్ట్" ఆధ్వర్యంలో నిర్వహింపబడినది. ఈ కార్యక్రమంలో ఈమె భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యాగం నుండి శ్లోకాలు పఠించి, వాటిపై విశ్లేషణ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈమెను అభినందించినవారిలో అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ, రామకృష్ణ మిషనుకు చెందిన స్వామీ జపానంద, ఉడిపి శ్రీ సుగుణేంద్రతీర్ధ స్వామీజీ, డాక్టర్ బంధారీ గుప్తా మొదలగు ప్రముఖులున్నారు. [2]
  2. ఈ గ్రామానికి చెందిన సాహితీశ్రీ మాదిరాజు శివలక్ష్మికి, మచిలీపట్నం-ఆంధ్రసారస్వత సమితి వారు, జయ నామ సంచత్సర ఉగాది సాహితీ పురస్కారానికి ఎంపికచేశారు. ఈ సంస్థ, ప్రతి సంవత్సరం, వివిధ రంగాలలో విశేషకృషి చేస్తున్నవారిని గుర్తించి పురస్కారాలు అందజేయుచున్నారు. [3]
  3. ఈ గ్రామములో ఒక గోశాల ఉన్నది.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2164.[1] ఇందులో పురుషుల సంఖ్య 1083, మహిళల సంఖ్య 1081, గ్రామంలో నివాస గృహాలు 560 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 255 హెక్టారులు.

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో గరికపర్రు, చినఓగిరాల, వుయ్యూరు,సాయిపురం,పెదఓగిరాల గ్రామాలు ఉన్నాయి.

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16

[2] ఈనాడు కృష్ణా; 2013,డిసెంబరు-17; 16వపేజీ. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,మార్చ్-24,1వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,మే నెల-11వతేదీ; 39వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=యాకమూరు&oldid=1674202" నుండి వెలికితీశారు