"దక్షిణ కొరియా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (4) using AWB
చి (clean up, replaced: సాంరాజ్య → సామ్రాజ్య (22) using AWB)
చి (clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (4) using AWB)
== చరిత్ర ==
== విభజనకు ముందు ==
కొరియా పురాణాలను అనుసరించి క్రీ.పూ 2333 లో దన్‌గన్‌లు కోసియన్ సామ్రాజ్య స్థపించడంతో కొరియా చరిత్ర ఆరంభం అయిందని తెలుస్తుంది. అయితే కోసియన్‌కు బదులు గోజోసియన్ అనే పదాన్ని వాడుతుంటారు. క్రీ.శ 14 వ శతాబ్ధంలోశతాబ్దంలో మరొక సామ్రాజ్యం స్థాపించబడడమే ఇందుకు కారణం. వారి భాషలో గో - అంటే పూర్వము, ముందు మరియు పాత అని అర్ధం. గొజోసియన్ సామ్రాజ్యం విస్తరిస్తూ ఉత్తర కొరియా ద్వీపకల్పం మరియు మంగోలియన్ సామ్రాజ్యంలో కొంత భాగం తనలో కలుపుకున్నది. చైనా హాన్ సామ్రాజ్యంతో అనేక పోరాటాలు జరిగిన తరువాత పతనమై వాటి స్థానంలో 3 స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించడంతో కొరియా చరిత్ర మొదలైంది.
 
సామాన్య శకంలో బైయో, డాంగీ మరియు సంహాన్ సమాఖ్య ఈ ద్వీపకల్పం మరియు దక్షిణ మంచూరియాలను ఆక్రమించింది. గోగురియో, బేక్‌జె , మరియు సిల్లా వంటి నినిధ భూభాగాలు ద్వీపకలల్పాన్ని స్వాధీనం చేసుకొని మూడు కొరియన్ రాజ్యాలుగా అభివృద్ధి అయ్యాయి. మూడు రాజ్యాలను సిల్లా సమైక్యత తరువాత ద్వీపకల్పం ఉత్తర దక్షిణ భూభాగాల గుర్తించబడింది. కొరియా ద్వీపకల్పం లోని అత్యధిక భాగం సిల్లా ఆధిపత్యంలో ఉండగా బాల్హీ గోగురియో యత్తరభాగాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
 
సమైక్య సిల్లా సామ్రాజ్యంలో కవిత్వం మరియు లలితకళలు ప్రోత్సహించబడ్డాయి. ఈ కాలంలో కొరియా మరియు చైనాల మధ్య ప్రశాంతవాతావరణం నెలకొన్నది. అయినప్పటికీ అంతర్గత ఘర్షణ కారణంగా సిల్లా సామ్రాజ్యం బలహీనపడింది. సిల్లా సామ్రాజ్యం క్రీ.పూ 935 లో గొరియో ఆక్రమణకు గురైంది. ఉతారదిశలో పొరుగున ఉన్న బాల్హే గొగరియో పాలకుడిగా వచ్చాడు.ఆయన పాలనా కాలంలో మంచూరియాలోని అత్యధిక భాగం మరియు సుదూర రష్యా తూపు భూభాగం ఆయన నియంత్రణలో ఉండేది. క్రీ.పూ 926 నాటికి గొగరియా సామ్రాజ్యం కైతాన్ దాడొతో పతనం అయింది.
926 లో గొరియో సామ్రాజ్యానికి చెందిన చక్రవర్తి టాయిజో ద్వీపకల్పానిని సమైక్యపరిచాడు. గొరియోలో ఉన్నత సంస్కృతి వర్ధిల్లింది. క్రీ.శ 1377 నాటికి ప్రపచంలో మొదటి అచ్చుయంత్రం తయారు చేయబడింది. లోహంతో తయారు చేయబడిన ఈ అచ్చుయంత్రం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించగలిగినది. 13వ శతాబ్ధంలోశతాబ్దంలో మంగోలియన్లు గొరియో సామ్రాజ్యానిని బలహీనపరిచారు. తరువాత 13 సంవత్సరాల నిరంతర వరుస యుద్ధాల తరువాత గొరియా మంగోలియన్ల సామాంతరాజ్యంగా కొరియాద్వీపకల్పంలో పాలన కొనసాగించింది. మంగోలియన్ సామ్రాజ్యపతనం తరువాత పలు అంతర్ఘత ఘర్షణల తరువాత జరరల్ యీ సియాంగై తిరుగుబాటు అనంతరం 1392లో జోసియన్ సామ్రాజ్యం ఆవిర్భవించింది.
 
టాయిజో కొరియా ద్వీపకల్పానికి జోసియన్ అని నామకరణం చేసి రాజద్ధానిని హాన్‌సెంగ్ నగరానికి మార్చాడు. తరువాత 200 సంవత్సరాల కాలం జోసియన్ సామ్రాజ్యం ప్రశాంతంగా కొనసాగింది. సెజోంగ్ చక్రవర్తి 15వ శతాబ్ధంలోశతాబ్దంలో హాంగుల్ లిపిని రూపొందుంచాడు.దేశంలో కంఫ్యూజియనిజం ప్రభావవంతం అయింది. 1592-1598 మధ్య కాలంలో జపాన్ కొరియా మీద దజ్ండయాత్ర చేసింది. టయోటోమీ హైడియోషి నాయకత్వంలో దాడిచేసిన జపాన్ సైన్యాలను చైనాకు చెందిన మింగ్‌శాంగ్ సామ్రాజ్య సైనిక దళాల మద్దతుతో కొరియా సైన్యాలు అడ్డగించాయి.
జాపాన్ సాగించిన వరుస దాడులు విజయవంతంగా సాగినా చివరకు యుద్ధం నిలిపి శాంతి ఒప్పందం మీద సంతకం చేయవలసిన నిర్బందానికి లోంనైంది. చివరకు చైనాకు చెందిన మింగ్‌శాంగ్ సామ్రాజ్యంతో శాతి ఒప్పందంతో యుద్ధం ముగింపుకు వచ్చింది. ఈ యుద్ధంలో అడ్మిరల్ యీ సన్-సిన్ మరియు ప్రఖ్యాత టర్టిల్ షిప్ ఖ్యాతిని వెలిగులోకి తీసుకు వచ్చింది. 1620-1630 జోసియన్ మంచూ దాడులతో బాధపడింది. మంచూరియా వరుస దాడుల అనంతరం జోదియన్ సామ్రాజ్యంలో 200 సంవత్సరాలకాల శాంతి కొనసాగింది. యాంగ్జియో మరియు జియాంగ్జో జోసియన్ సామ్రాజ్యంలో కొరియన్ శిల్పకళా వైభవం విల్లసిల్లడానికి కృషిచేసారు.
 
దక్షిణకొరియన్ చరిత్రలో సంభవించిన నిరంతరదాడులు వైవిధ్యమైన పాలనల కారణంగా ననిర్మాణం మరియు విధ్వశం దేశంలో మారిమారి సంభవించాయి. ఫలితంగా నిర్మాణశైలిలో మరియు దిజైన్లలో వినూతనత చోటుచేసుకున్నది. కొరియన్ నిర్మాణశైలి మీద వారికి ప్రకృతితో ఉన్న అనుబంధం అధికంగా కనిపిస్తుంది. ఉన్నతవర్గీయులు నిర్మించే గృహాలు పెద్దవిగా పెంకులతో కప్పబడిన పైకప్పులతో ఉంటాయి. సంప్రదాయక నిర్మాణశైలి ప్రభుత్వనిర్మాణాలు, ప్రజలు ఒకటిగా కూడే ప్రదేశాలు, హనాక్ అని పిలువబడే సంరక్షిత గృహాలలో కనిపిస్తుంది. అలాగే ప్రత్యేకంగా నిర్మించబడిన హహూ జానపద గ్రామంలో కూడా సంప్రదాయక నిర్మాణశౌలి చూడవచ్చు.
 
19వ శతాబ్ధంశతాబ్దం చివరినాటికి దక్షినకొరియాలో పాశ్చాత్య నిర్మాణశైలి పరిచయం అయింది. చర్చిలు, విదేశీదౌత్యకాత్యాలయాలు, పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయ భవనాలు ఆధునిక శైలిలో నిర్మించబడ్దాయి. సమీపజ్ంలోనే ఉన్న జపాన్ 1910 నుండి కొరియాను పాలించిన కాలంలో జపాన్ కొరియన్ నిర్మాణశైలిలో కూడా కలుగజేసుకుని కొరియాలో జపానీ శైలి నిర్మాణాలు చోటుచేసుకోవడానికి కారణం అయింది. కొరియన్ యుద్ధం మరియు ప్రజలలో తలెత్తిన జపాన్ వ్యతిరేకత కారణంగా అనేక భవనాలు ధ్వంశం చేయబడి అ స్థానంలో ఆధునిక భవనాల నిర్మాణం జరిగింది. యుద్ధానతరం కొరియన్ నిర్మాణశైలిలో ఆధునికత ప్రవేశించి సరికొత్త నిర్మాణయుగానికి నాంది పలికింది. 1970 - 1980 మద్య సాధించిన ఆర్ధిక ప్రగతి ప్రేరణతో నిర్మాణాలలో సరికొత్త ఆధునిక శైలి చోటుచేసుకుంది. 1988 సియోల్ ప్లింపిక్స్ తరువాత దక్షిణకొరియా లాండ్‌స్కేప్‌లో కూడా వైవిద్యమైన శైలికి సాక్ష్యంగా నిలిచింది. సమకాలీన నిర్మాణప్రయత్నాలు సంప్రదాయం మరియు ఆధునికత మద్య సమతుల్యత, ప్రకృతితో అనుబంధం, సాధించాలని ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ వేగవంతంగా నగరమయమౌతున్న నిర్మాణాలు కూడా నగరూపురేఖలలో అనూహ్యమార్పులను తీసుకువస్తుంది.
 
=== ఆహారం ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1674640" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ