"తైవాన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (2) using AWB
చి (→‎విద్య: clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల using AWB)
చి (clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (2) using AWB)
 
== ఆర్ధికం ==
20వ శతాబ్ధంశతాబ్దం మధ్యకాలం నుండి ఆరంభమైన తైవాన్ వేగవణ్తమైన ఆర్ధికాభివృద్ధి మరియు పరిశ్రమాభివృద్ధి " తైవాన్ మిరాకిల్ " గా అభివర్ణించబడింది. [[సింగపూర్]], [[హాంగ్ కాంగ్]] మరియు [[దక్షిణ కొరియా]] దేశాలతో కలిసి " ఫోర్ ఆసియన్ టైగర్లలో తైవాన్ ఒకటిగా గుర్తింపు పొందింది.
 
జపానీయుల పాలనకు ముందు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలలో మాత్పులు తీసుకురాబడ్డాయి. ప్రయాణవసతులు, రవాణా మరియు సమాచార రంగం ద్వీపం అంతటా అభివృద్ధి చేయబడ్డాయి. జపానీయులు విద్యావ్యవస్థను అభివృద్ధి చేసి నిర్భంధ విద్యావిధానం అమలుకు తీదుకువచ్చారు.
మాత్సూ దీవిలో 10,253 మంది నివసిస్తున్నారు.
 
తైవాన్ ప్రజలలో 98% హాన్ చైనీస్ సంతతికి చెందిన వారు. వీరిలో బెన్‌షెన్‌గ్రెన్ అనబడే ప్రారంభకాల హన్ చైనీస్ వలస ప్రజలు 86%. వీరిని తరచుగా తైవాన్ స్థానికులు మరియు తైవాన్ ఆదిమ మానవులుగా గుర్తించబడుతున్నారు. బెన్‌షెన్‌గ్రెన్ ప్రజలలో రెండు విభాగాలున్నాయి. వీరిలో హొక్లో ప్రజలు 70% వీరి పూర్వీకులు దక్షిణ కోస్తాలోని ఫ్యూజియన్ (మాన్-నన్) నుండి తైవనుకు వలస వచ్చారు. వీరు దక్షిణ చైనాలోని ఫ్యూజియన్ నుండి 17వ శతాబ్ధంలోశతాబ్దంలో తైవానుకు వలసవచ్చిన వారని అంచనా. తైవాన్ మొత్తం జనాభాలో 15% ఉన్న హోక్కా ప్రజల పూర్వీకులు దక్షిణం నుండి గుయాంగ్‌డంగ్‌ మరియు పరిసర ప్రాంతాలు మరియు తైవనుకు వలస వచ్చారని భావిస్తున్నారు. వాషెన్‌గ్రెన్ లోని 12% ప్రజలు 1945లో చైనా ప్రధాన భూభాగం నుండి
వచ్చరని భావిస్తున్నారు. మిగిలిన 2.25% ప్రజలు తైవానీ ఆదిమవాసులని అంచనా. వీరు 14 ప్రధాన విభాగాలుగా విభజించబడుతున్నారు. ది ఆమి, ఆతయాల్, బునన్, కవలన్, పైవాన్, పుయుమ, రుకై, సైసియట్, సకిజయ, సెడిక్, తయో, ట్రుకు మరియు త్సౌ. వీరు ద్వీపం లోని తూర్పు భూభాగంలో నివసిస్తున్నారు. యామీ ప్రజలు ఆర్చిడ్ ద్వీపంలో నివసిస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1674645" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ