"బాలాసోర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎వ్యాపార కేంద్రం: clean up, replaced: సాంరాజ్యం → సామ్రాజ్యం using AWB
చి (→‎వ్యాపార కేంద్రం: clean up, replaced: సాంరాజ్యం → సామ్రాజ్యం using AWB)
=== వ్యాపార కేంద్రం ===
17వ శతాబ్ధంలో బాలాసోర్ తూర్పుభారతదేశంలోని కోస్తాప్రాంతంలోని ప్రధాన వ్యారకూడలిగా ఉంది. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఆగ్నేయ ఆదియాలోని సుదూర ప్రాంతాలలోని నౌకాశ్రయాలకు
పయనిస్తూ ఉండేవారు. ప్రధానంగా లక్షదీవులు మరియు మాలదీవులతో అధికంగా వ్యాపార సంబంధాలు ఉండేవి. భొగ్రై వద్ద జరిగిన త్రవ్వకాలలో రాగినాణ్యాలు లభించాయి. ఆవనా, కుపారి, బాస్తా మరియు అజోధ్య వద్ద త్రవ్వకాలలో లభించిన బుద్ధ విగ్రహాలు బాలాసోర్‌లో బౌద్ధమతం ఆధిఖ్యంలో ఉన్నట్లు భావిస్తున్నారు. బౌమకర్ సాంరాజ్యంసామ్రాజ్యం కాలంలో బాలాసోర్ ప్రాంతంలో బైద్ధమతం అభివృద్ధి చెందినట్లు భావిస్తున్నారు. 10-11 దశాబ్ధాలలో జలేశ్వర్, బాలాసోర్ మరియు అవన ప్రాంతాలలో కనుగొనబడిన మహావీర శిల్పాల ఆధారంగా ఈ ప్రాంతంలో జైనిజం ఉనికిలో ఉన్నట్లు
భావిస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1674735" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ