"షేక్‌ బడేసాహెబ్‌" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(Created page with ';బడే సాహెబ్‌ షేక్‌ ....')
 
;బడే సాహెబ్‌ షేక్‌ .... తెలుగు భాషను రక్షించుకోవాడనికి 'మేధావుల బారి నుంచి తెలుగు భాషనే కాదు లిపిని కూడ కాపాడుకుందాం అనే ' వ్యాసాన్ని 'వార్త' దినపత్రికలో రాశారు. అప్పటి నుండి తెలుగు నేర్చుకోవడము సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా వివిధ పత్రికల్లో ఇతను వ్రాసిన వ్యాసాలు ప్రచురితం అయ్యాయి.
;బడే సాహెబ్‌ షేక్‌ ....
 
==బాల్యము==
బడే సాహెబ్‌ షేక్‌ [[కృష్ణా జిల్లా]], [[మచిలీపట్నం]]లో [[1948]] జనవరి 1]] ఒకిటిన జన్మించారు. వీరి తల్లితండ్రులు: హసన్‌ బీ, ఖాశిం సాహెబ్‌. చదువు: బి.కాం.
 
==ఉద్యోగం==
భారత తపాలాశాఖ విశ్రాంత ఉద్యోగి.
 
==రచనా వ్యాసంగము==
చిన్నతనం నుండి తెలుగు భాష పట్ల మక్కువ ఎక్కువగా ఉన్న ఇతను 1991 నుండి తెలుగు భాషను రక్షించుకోవాడనికి నడుం కట్టి 'మేధావుల బారి నుంచి తెలుగు భాషనే కాదు లిపిని కూడ కాపాడుకుందాం' వ్యాసాన్ని 'వార్త' దినపత్రికలో రాశారు. అప్పటి నుండి తెలుగు నేర్చుకోవడము సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా వివిధ పత్రికల్లో ఇతను వ్రాసిన వ్యాసాలు ప్రచురితం అయ్యాయి.
 
==రచనలు==
తెలుగును సులభంగా నేర్చుకోడనికి, నేర్పడనికి వీలయ్యే విధాంగా 'మా హసన్‌బీ తెలుగు వాచకం' అను పుస్తకాన్ని 1991లో రాసి 2005 వెలువరించారు. పలువురికి ఆ విధానం నేర్పుతూ గుర్తింపు పొందారు. లక్ష్యం: తెలుగు భాషను నేర్చుకోవడం సులభతరం చేయాలన్నది వీరి లక్ష్యము.
2,16,317

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1691192" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ