షేక్ బడేసాహెబ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి సుల్తాన్ ఖాదర్, పేజీ బడే సాహెబ్‌ షేక్‌ ను బడేసాహెబ్‌ షేక్‌ కు తరలించారు: సరైన పేరు
చి వర్గం:1948 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 18: పంక్తి 18:


==మూలాల జాబితా==
==మూలాల జాబితా==

[[వర్గం:1948 జననాలు]]

06:12, 16 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

బడే సాహెబ్‌ షేక్‌ .... తెలుగు భాషను రక్షించుకోవాడనికి 'మేధావుల బారి నుంచి తెలుగు భాషనే కాదు లిపిని కూడ కాపాడుకుందాం అనే ' వ్యాసాన్ని 'వార్త' దినపత్రికలో రాశారు. అప్పటి నుండి తెలుగు నేర్చుకోవడము సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా వివిధ పత్రికల్లో ఇతను వ్రాసిన వ్యాసాలు ప్రచురితం అయ్యాయి.

బాల్యము

బడే సాహెబ్‌ షేక్‌ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో 1948 జనవరి 1]] ఒకిటిన జన్మించారు. వీరి తల్లితండ్రులు: హసన్‌ బీ, ఖాశిం సాహెబ్‌. చదువు: బి.కాం.

ఉద్యోగం

భారత తపాలాశాఖ విశ్రాంత ఉద్యోగి.

రచనా వ్యాసంగము

చిన్నతనం నుండి తెలుగు భాష పట్ల మక్కువ ఎక్కువగా ఉన్న ఇతను 1991 నుండి తెలుగు భాషను రక్షించుకోవాడనికి నడుం కట్టి 'మేధావుల బారి నుంచి తెలుగు భాషనే కాదు లిపిని కూడ కాపాడుకుందాం' వ్యాసాన్ని 'వార్త' దినపత్రికలో రాశారు. అప్పటి నుండి తెలుగు నేర్చుకోవడము సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా వివిధ పత్రికల్లో ఇతను వ్రాసిన వ్యాసాలు ప్రచురితం అయ్యాయి.

రచనలు

తెలుగును సులభంగా నేర్చుకోడనికి, నేర్పడనికి వీలయ్యే విధాంగా 'మా హసన్‌బీ తెలుగు వాచకం' అను పుస్తకాన్ని 1991లో వ్రాసి 2005 లో వెలువరించారు. పలువురికి ఆ విధానం నేర్పుతూ గుర్తింపు పొందారు. లక్ష్యం: తెలుగు భాషను నేర్చుకోవడం సులభతరం చేయాలన్నది వీరి లక్ష్యము.

మూలాలు

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 50

మూలాల జాబితా