కీలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 7: పంక్తి 7:
==కీళ్లలో రకాలు==
==కీళ్లలో రకాలు==
===కదిలే కీళ్లు===
===కదిలే కీళ్లు===
*బంతిగిన్నె కీలు
*బంతిగిన్నె కీలు ఉ.భుజకీలు, తుంటికీలు
*మడతబందు కీలు ఉ. మోచేయి కీలు, మోకాలు కీలు, అంగుళ్యాస్థుల మధ్య కీళ్లు
*మడతబందు కీలు
*బొంగరపు కీలు
*బొంగరపు కీలు ఉ. మొదటి రెండవ వెన్నుపూసల మధ్యకీలు
*శాడిల్ కీలు
*శాడిల్ కీలు
*జారుడు కీలు
*జారుడు కీలు

===కదలని కీళ్లు===
===కదలని కీళ్లు===
*సూదన రేఖలు
*సూదన రేఖలు

08:47, 16 ఆగస్టు 2007 నాటి కూర్పు

కీలు భాగాలు

కీలు (Joint) అంతర అస్థిపంజరంలోని రెండు ఎముకలను కలుపుతుంటాయి. వీటిలో కొన్ని కదిలేవి, కొన్ని కదలనివి.

కాళ్ళు చేతులలో ఉన్న కీళ్ళు మన శరీర కదలికకు మనం వివిధ రకాలైన పనులు చేయడానికి తోడ్పడతాయి.

కీళ్లలో రకాలు

కదిలే కీళ్లు

  • బంతిగిన్నె కీలు ఉ.భుజకీలు, తుంటికీలు
  • మడతబందు కీలు ఉ. మోచేయి కీలు, మోకాలు కీలు, అంగుళ్యాస్థుల మధ్య కీళ్లు
  • బొంగరపు కీలు ఉ. మొదటి రెండవ వెన్నుపూసల మధ్యకీలు
  • శాడిల్ కీలు
  • జారుడు కీలు

కదలని కీళ్లు

  • సూదన రేఖలు
  • గోంఫోజ్
  • షిండై లేజులు

కీళ్ల వ్యాధులు

  • కీళ్ళ వాపులు
"https://te.wikipedia.org/w/index.php?title=కీలు&oldid=169364" నుండి వెలికితీశారు