గోరింటాడ రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా రైల్వే స్టేషన్లు తొలగించబడింది; [[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ర... |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →మూలాలు |
||
పంక్తి 54: | పంక్తి 54: | ||
{{ఆంధ్ర ప్రదేశ్ రైల్వే స్టేషన్లు}} |
{{ఆంధ్ర ప్రదేశ్ రైల్వే స్టేషన్లు}} |
||
{{పశ్చిమ గోదావరి జిల్లా రైల్వేస్టేషన్లు}} |
|||
[[వర్గం:భీమవరం-నరసాపురం శాఖా మార్గము రైల్వే స్టేషన్లు]] |
[[వర్గం:భీమవరం-నరసాపురం శాఖా మార్గము రైల్వే స్టేషన్లు]] |
||
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా రైల్వేస్టేషన్లు]] |
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా రైల్వేస్టేషన్లు]] |
06:09, 19 సెప్టెంబరు 2015 నాటి కూర్పు
గోరింటాడ రైల్వే స్టేషను నరసాపురం మరియు పాలకొల్లు స్టేషన్ల మధ్య నరసాపురం-భీమవరం శాఖా మార్గమున ఉంది.[1] ఇది నేషనల్ హైవే 214కు దగ్గరగా ఉంది మరియు ఎన్హెచ్ 214 మీద ఉన్న దిగమర్రు-కొత్తపేట నుండి నడచి దాటి పోగల దూరంలో ఉన్నది ఈ .గ్రామం.
రైల్వే స్టేషన్లు
భీమవరం - నరసాపురం మధ్య రైల్వే స్టేషన్లు:
- భీమవరం టౌన్
- భీమవరం జంక్షన్
- పెన్నాడ అగ్రహారం
- శృంగవృక్షం
- లంకలకోడేరు
- చింతపర్రు
- పాలకొల్లు
- గోరింటాడ
- నర్సాపూర్
రైళ్ళు బండ్లు
గోరింటాడ రైల్వే స్టేషను నందు గుడివాడ-నర్సాపూర్ ప్యాసింజరు, భీమవరం - నరసాపురం ప్యాసింజరు మరియు నర్సాపూర్-నిడదవోలు ప్యాసింజర్ మొత్తం మూడు ప్యాసింజరు బండ్లు ఆగుతాయి.
రైలుబండి నంబరు. | రైలుబండి పేరు | వివరము | బయలుదేరు స్థలం/నివాసస్థానం | చేరుకొను స్థలం/గమ్యం | బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ |
---|---|---|---|---|---|
103 ఎస్సి | నర్సాపూర్-గుడివాడ ప్యాసింజర్ | ప్యాసింజర్ | నర్సాపూర్ | గుడివాడ | ప్రతిరోజు |
105 ఎస్సి | నర్సాపూర్ - భీమవరం ప్యాసింజర్ | ప్యాసింజర్ | నర్సాపూర్ | భీమవరం | ప్రతిరోజు |
141 ఎస్సి | నర్సాపూర్-నిడదవోలు ప్యాసింజర్ | ప్యాసింజర్ | నర్సాపూర్ | నిడదవోలు | ప్రతిరోజు |
భీమవరం టౌన్ - గోరింటాడ రైల్వే స్టేషను
గోరింటాడ సమీప రైల్వే స్టేషన్ భీమవరం టౌన్ (జంక్షన్) రైల్వే స్టేషన్ గోరింటాడ సిటీ సెంటర్ నుండి 21 కిలోమీటర్లు దూరములో ఉంది. [2]
మూలాలు
- ↑ "From Gorintada (GOTD) to Bhimavaram Town (BVRT) Route Train Detail". India Dekh. Retrieved 2013-03-13.
- ↑ http://www.ixigo.com/gorintada-nearest-railway-station-ne-1777997