స్వామినేని ముద్దునరసింహంనాయుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
→‎ముద్దునరసింహంనాయుని ఇతర రచనలు: మూలాధారములు జతచేశాను
పంక్తి 5: పంక్తి 5:


==ముద్దునరసింహంనాయుని ఇతర రచనలు==
==ముద్దునరసింహంనాయుని ఇతర రచనలు==
వీరి రచనల లో హితసూచని (1862)చాల గొప్ప గ్రంధము.<ref> స్వామినీన ముద్దు నరసింహనాయుడు గారు దిగవల్లి వేంకట శివరావు సమాలోచన February 1, 1981 </ref>, <ref> "హితసూచని" (1986) అంధ్రకేసరి యవజన సమితి, రాజమండ్రీ వారి ప్రచురణ with introduction by Dr.Apirala Narayana Rao [Arudra]</ref>

==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

10:31, 20 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

స్వామినేని ముద్దునరసింహంనాయుడు (1792-1856) వ్యవహారిక భాషావాది, తొలి తెలుగు వ్యాసకర్త.[1] తొలి తెలుగు వ్యావహారికభాషా వచన గ్రంథం హితసూచని (1853) రచయిత.[ఆధారం చూపాలి] హేతువాది . ఈయన పెద్దాపురం జిల్లా మునసబుగా పనిచేస్తూ చనిపోయారు. హితసూచనిని ముద్దునరసింహంనాయుని మరణానంతరం రాజమండ్రిలో న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన కుమారుడు రంగప్రసాదనాయుడు తొలిసారిగా 1862లో ముద్రింపజేశాడు.[2] ఆ పుస్తకాన్ని 1986 లో రాజమండ్రి ఆంధ్రకేసరి యువజన సమితి వారు పునర్ముద్రించారు.

చిన్నయసూరి వంటి పండితులు అలంకారభూషితమైన గ్రాంధికభాషలో రచనలు చేస్తున్న సమయంలో ముద్దునరసింహంనాయుడు ధైర్యంగా వ్యవహారిక భాషలో అనేక విషయాలపై వ్యాసాలను ప్రకటించడం మొదలుపెట్టి తెలుగు గద్యరచనకు వ్యవహారిక భాషే మేలైనదని సూచించాడు. హితసూచనిలో నరసింహనాయుడు వ్యవహారిక తెలుగు భాషలో చదువు, పెళ్లి తదితర జీవితానికి సంబంధించిన విషయాలపై ఎనిమిది వ్యాసాలను పొందుపరచాడు. ఈయన వ్యాసాలను సాధారణంగా ఉపయోగించబడే పదప్రయోగమైన వ్యాసం అనకుండా, ప్రమేయాలన్నాడు.[3]

ముద్దునరసింహంనాయుని ఇతర రచనలు

వీరి రచనల లో హితసూచని (1862)చాల గొప్ప గ్రంధము.[4], [5]

మూలాలు

  1. Encyclopaedia of Indian Literature: devraj to jyoti, Volume 2 edited by Amaresh Datta
  2. Encyclopaedia of Indian Literature: sasay to zorgot, Volume 5 edited by Mohan Lal
  3. A History of Indian Literature: 1800-1910, western impact: indian ..., Volume 8 By Sisir Kumar Das
  4. స్వామినీన ముద్దు నరసింహనాయుడు గారు దిగవల్లి వేంకట శివరావు సమాలోచన February 1, 1981
  5. "హితసూచని" (1986) అంధ్రకేసరి యవజన సమితి, రాజమండ్రీ వారి ప్రచురణ with introduction by Dr.Apirala Narayana Rao [Arudra]