"కాయ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,283 bytes added ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[File:Kaaya-Te.ogg]]
===పిందె===
వృక్షం యొక్క పూత కాయగా మారెందుకు మునుపు పిందె అని అంటారు. మామిడి పిందె కొంత కాలం తర్వాత పక్వం చెంది [[పండు]]గా మారుతుంది.
==ప్రాచీన సాహిత్యంలో కాయల ప్రస్థావన==
ప్రాచీన సాహిత్యంనుంచి <ref>[https://groups.google.com/forum/#!msg/telugu-unicode/VFiTA5ZbjIA/Kh2svs6ltS0J జెజ్జాల కృష్ణమోహన రావు రచ్చబండ గూగుల్ గ్రూపులో లేఖ]</ref> ఊరగాయలను గురించి ఒక మంచి పద్యం:

సీ. మామిడికాయయు, మారేడుగాయయు,

:గొండముక్కిడికాయ, కొమ్మికాయ

:గరుగుకాయయు, మొల్గుకాయ, యండుగుకాయ,

:లుసిరికెకాయలు, నుస్తెకాయ,

:లెకరక్కాయయు, వాకల్వికాయయు,

:జిఱినెల్లికాయయు, జిల్లకాయ,

:కలబంద, గజనిమ్మకాయ, నార్దపుకాయ,

:చిననిమ్మకాయయు, జీడికాయ,

తే.గీ.కుందెనపుకొమ్ము, మామెనకొమ్ము, బుడమ

:కాయ, యల్లము, మిరియంపుకాయ, కలివి

:కాయ, కంబాలు, కరివేపకాయ లాది

:యైన యూరుగాయలు గల వతని యింట.

ఈ పద్యం నుంచి 18వ శతాబ్దంలో తెలుగువాళ్ళు ఎన్నో రకాల ఊరగాయలని చేసుకొని తినేవారని తెలుస్తుంది. <ref>[https://archive.org/details/Hamsavimsati '''అయ్యలరాజు నారాయణామాత్యుడు''', ''హంసవింశతి'', 4.135, ''శృంగార కావ్య గ్రంథ మండలి ప్రబంధ పరంపర'' - 4 originally published in the later half of eighteenth century, మచిలీపట్టణం, 1938. ] </ref> ఈ పద్యం చదివినప్పుడల్లా ఏ తెలుగువారికైనా నోరు ఊరుతుంది.

మామిడి పిందె కొంత కాలం తర్వాత పక్వం చెంది [[పండు]]గా మారుతుంది.

==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1704151" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ