స్వైన్‌ఫ్లూ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
18 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
చి
Bot: Parsoid bug phab:T107675
చి (వర్గం:ఆరోగ్య సమస్యలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Bot: Parsoid bug phab:T107675)
[[File:H1N1 influenza virus.jpg|thumb|upright|ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లో హెచ్‌1ఎన్‌1 ఇన్‌ఫ్లుయెంజా వైరస్.ఈ చిత్రం సి.డి.సి. లాబొరేటరీలో తీయబడినది.ఈ వైరస్ 80–120&nbsp;నానోమీటర్ల వ్యాసం కలిగి యుంది.<ref>{{cite web|author= International Committee on onomy of Viruses|title=The Universal Virus Database, version 4: Influenza A|url=http://www.ncbi.nlm.nih.gov/ICTVdb/ICTVdB/00.046.0.01.htm}}{{dead link|date=May 2011}}</ref>]]
'''స్వైన్‌ఫ్లూ ఇన్‌ఫ్లుయెంజా''' అనే వైరస్‌ కారణంగా వస్తుంది. ఈ వైరస్‌లో ఏ, బీ, సీ అని 3 రకాలున్నాయి. స్వైన్‌ ఫ్లూ కేసులు తొలిగా 2009లో మెక్సికోలో కనిపించాయి. అక్కడ పందుల పెంపకం ప్రధాన పరిశ్రమ. పందుల్లో- సాధారణంగా మనుషుల్లో కనిపించే వైరస్‌తో పాటు పక్షుల రకాలూ ఉంటాయి. ఏటా ఈ వైరస్‌లలో చిన్నచిన్న జన్యు మార్పులు సహజం. దీన్నే 'యాంటీజెనిక్‌ డ్రిఫ్ట్‌' అంటారు. అయితే కొన్నిసార్లు ఈ మార్పులు తీవ్రస్థాయిలో ఉండి.. మహమ్మారి వైరస్‌లు పుట్టుకొస్తాయి. దీన్నే 'యాంటిజెనిక్‌ షిఫ్ట్‌' అంటారు. 2009లో జరిగిందదే. పందుల్లో ఉండే రెండు వైరస్‌లు, ఒక మనిషి వైరస్‌, ఒక పక్షి వైరస్‌.. ఈ నాలుగూ కలగలిసి కొత్త వైరస్‌ (హెచ్‌1 ఎన్‌1) పుట్టుకొచ్చింది. ఇది ముందు పందుల్లో వచ్చింది కాబట్టి 'స్వైన్‌ ఫ్లూ' అన్నారు<ref name=Merck>{{cite journal|url=http://www.merckvetmanual.com/mvm/index.jsp?cfile=htm/bc/121407.htm|title=Swine influenza|journal=The Merck Veterinary Manual|year=2008|accessdate=April 30, 2009|isbn=1-4421-6742-4}}</ref>. (స్వైన్‌ అంటే పంది) పందుల నుంచి మనుషులకు.. ఆ తర్వాత మనుషుల నుంచి మనుషులక్కూడా వ్యాపించటం మొదలైది.ఒక
<nowiki> </nowiki>వైరస్ కలిగించే సాంక్రామిక వ్యాధి. ఇది శ్వాసకోశ సంస్థానానికి సంబంధించిన లక్షణాలను కలిగిస్తుంది. ఈ వ్యాధి సోకడమనేది వ్యక్తి వ్యాధినిరోధకశక్తి,వైరస్ తీవ్రతల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయా రోగుల సంపర్కానికి దూరంగా ఉండాలి
==హెచ్‌1ఎన్‌1 ==
===హెచ్‌1ఎన్‌1===
897

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1704242" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ