"వీరశైవ మతం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎వీరశైవ మత స్తాపకులు:: clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి (2) using AWB
చి (→‎వీరశైవ మత స్తాపకులు:: clean up, replaced: తీర్ధం → తీర్థం using AWB)
చి (→‎వీరశైవ మత స్తాపకులు:: clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి (2) using AWB)
తా: రేణుక తీర్ధములో స్నానము చేయుట వలన పౌర్ణమి చంద్రునివలే పరిశుభ్రుడగును అని మహాభారతమున అరణ్య (వన) పర్వము 82వ అధ్యాయము 52వ శ్లోకమున చెప్పబడి ఉన్నది. ఈ రేణుక తీర్ధము కేదారకేత్రములో వెలసి ఉన్న ఉషామఠమునకు 2 (రెండు) మైళ్ళ దూరములో ఉన్నది.
 
4. శ్రీ రేణుకాచార్య భగవత్పాదుల వారు ప్రతి యుగమున కొలనుపాక శ్రీ స్వయం భూ సోమేశ్వర లింగమునుండి ఉద్భవించి కృతయుగమున ఏకాక్షర శివాచర్యులు అని, త్రేతాయుగమున ఏకవక్త్ర శివాచార్యులు అని, ద్వాపరయుగమున రేణుకాచార్యులు అని, కలియుగమున రేవణారాధ్యులు అని ప్రసిద్దిప్రసిద్ధి కాంచి ఉన్నారు.
5. శ్రీ రేణుకాచార్య భగవత్పాదుల వారు కృతయుగమున అగస్త్య మహాముని వినతి మేరకు అగస్త్యునికి వీరశైవ సిద్దాంతమును ఉపదేశించారు.
6. త్రేతాయుగమునందు మహా శివభక్తుడైన రావణుని సోదరుడైన విభీషణుడి ప్రార్థన మేరకు ఒకే ముహుర్తమున 3 కోట్ల శివ లింగములను లంకా నగరములో ప్రతిష్ఠించారు.
7. ద్వాపర యుగములో అనేక మహిమలను ప్రదర్సించడం రేణుక తీర్ధము లేక రేణుక సరోవరము అని సుక్షేత్రముగా ప్రసిద్దిప్రసిద్ధి గాంచినది. కలియుగమున విక్రమాదిత్యుడు, చోళరాజులతో పాటు అనేక మంది రాజులను, చక్రవర్తులను అనుగ్రహించి వారికి శైవ సిద్దాంతమును బోధించి వేయి సంవత్సరములపాటు భారతావని అంతటా సంచరించి శివ ఙ్ఞానామృతాన్ని సర్వులకు ఉపదేశించి చివరికి తాము ఉద్భవించిన కొలనుపాక శ్రీ స్వయంభూ సోమేశ్వర లింగము నందు ఐక్యమై శివ స్సన్నిధ్యమును చేరిరి.
 
రేణుకాచార్యులవారు కొలనుపాకలోని స్వయం భూ సోమేశ్వర లింగోద్భవులని తెలుపు చారిత్రక ఆధారాలు:
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1705004" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ