1 - నేనొక్కడినే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox film
{{Infobox film
| name = 1
| name = 1
| image = 1 - Nenokkadine poster.jpg
| image = 1 - Nenokkadine poster.jpg
| caption = చిత్ర ప్రచారచిత్రం
| caption = చిత్ర ప్రచారచిత్రం
| director = [[సుకుమార్]]
| director = [[సుకుమార్]]
| producer = {{Plainlist|
| producer = {{Plainlist|
* రాం అచంట
* రాం అచంట
* గోపీచంద్ అచంట
* గోపీచంద్ అచంట
* అనిల్ సుంకర}}
* అనిల్ సుంకర}}
| writer = సుకుమార్
| writer = సుకుమార్
| starring = {{Plainlist|
| starring = {{Plainlist|
* [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు]]
* [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు]]
* [[కృతి సనన్]]}}
* [[కృతి సనన్]]}}
| music = [[దేవిశ్రీ ప్రసాద్]]<ref>{{cite web |title=Devi Sri Prasad Tunes for Mahesh babu |url=http://www.supergoodmovies.com/32861/tollywood/devi-sri-prasad-tunes-for-mahesh-babu-news-details |publisher=Super Good Movies |accessdate=March 17, 2012}}</ref>
| music = [[దేవిశ్రీ ప్రసాద్]]<ref>{{cite web |title=Devi Sri Prasad Tunes for Mahesh babu |url=http://www.supergoodmovies.com/32861/tollywood/devi-sri-prasad-tunes-for-mahesh-babu-news-details |publisher=Super Good Movies |accessdate=March 17, 2012}}</ref>
| cinematography = [[m:en:R. Rathnavelu|రత్నవేలు]]<ref>{{cite web|title=Sukumar join hands with cinematographer Rathnavelu again|url=http://www.raagalahari.com/news/13675/sukumar-join-hands-with-cinematographer-rathnavelu-again.aspx|publisher=Raagalahari|accessdate=March 17, 2012}}</ref>
| cinematography = [[m:en:R. Rathnavelu|రత్నవేలు]]<ref>{{cite web|title=Sukumar join hands with cinematographer Rathnavelu again|url=http://www.raagalahari.com/news/13675/sukumar-join-hands-with-cinematographer-rathnavelu-again.aspx|publisher=Raagalahari|accessdate=March 17, 2012}}</ref>
| editing = కార్తీక శ్రీనివాస్
| editing = కార్తీక శ్రీనివాస్
| studio = [[m:en:14 Reels Entertainment|14 రీల్స్ ఎంటర్టైన్మెంట్]]
| studio = [[m:en:14 Reels Entertainment|14 రీల్స్ ఎంటర్టైన్మెంట్]]
| distributor = [[m:en:14 Reels Entertainment|14 రీల్స్ ఎంటర్టైన్మెంట్]]<br />RNR ఫిలింస్<br /><small>([[కర్ణాటక]])</small>
| distributor = [[m:en:14 Reels Entertainment|14 రీల్స్ ఎంటర్టైన్మెంట్]]<br />RNR ఫిలింస్<br /><small>([[కర్ణాటక]])</small>
| released =
| released =
| runtime =
| runtime =
| country = భారతదేశం
| country = భారతదేశం
| language = తెలుగు
| language = తెలుగు
| budget =
| budget =
| gross =
| gross =
}}
}}



11:54, 21 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

1
చిత్ర ప్రచారచిత్రం
దర్శకత్వంసుకుమార్
రచనసుకుమార్
నిర్మాత
  • రాం అచంట
  • గోపీచంద్ అచంట
  • అనిల్ సుంకర
తారాగణం
ఛాయాగ్రహణంరత్నవేలు[1]
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతందేవిశ్రీ ప్రసాద్[2]
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లు14 రీల్స్ ఎంటర్టైన్మెంట్
RNR ఫిలింస్
(కర్ణాటక)
దేశంభారతదేశం
భాషతెలుగు

సుకుమార్ దర్శకత్వంలో ఘట్టమనేని మహేశ్ ‌బాబు, కృతి సనన్ కథానాయక-నాయికలుగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాం ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన సినిమా 1. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన[3] ఈ సినిమాకి రత్నవేలు ఛాయాగ్రాహకునిగా పనిచేసారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఆఫీసులో మొదలైన ఈ సినిమా ఏప్రిల్ 23, 2012న తన చిత్రీకరణ మొదలయ్యింది.[4] ఈ సినిమా చిత్రీకరణ 28 డిసెంబర్ 2013 న 21నెలల తర్వాత ముగిసింది. కేంద్ర సినమా సెన్సారు మండలి నుండి యు/ఎ ధృ‌వపత్రం పొంది ,[5] ఇది 10 జనవరి 2014న విడుదలైంది.[6]

దస్త్రం:1 (Nenokkadine) film poster.jpg
1 - నేనొక్కడినే చిత్రం యొక్క తొలి ప్రచార చిత్రపటం

నటీనటులు

చిత్ర కథ

చిత్ర కథ విషయానికి వస్తే, గౌతం ఒక రాక్ స్టార్. గౌతంకి మెదడుకి సంభంధిచిన (ఇంటిగ్రేషన్ డిజార్దర్) (మెదడు గుర్తు పెట్టుకునే సామర్థ్యం తక్కువగా) జబ్బు ఉంటుంది. గౌతమ్ పదేళ్ల వయసులో అతని తల్లి దండ్రులను ఎవరో చంపేయడంతో అనాధ శరణాలంలో పెరుగుతాడు. గౌతంకి అతని తల్లిదండ్రులు ఎలా ఉంటారో గుర్తు ఉండదు. గౌతం చిన్నప్పుడు కొన్ని కారణాల వల్ల అతని తల్లిదండ్రులని ముగ్గురు వ్యక్తులు కలసి చంపుతారు. వాళ్ళని చంపాలనే పగతో ఆ ముగ్గురిని గుర్తు పెట్టుకుంటాడు. కానీ గౌతమ్ అనుకుంటున్నట్టుగా అతని తల్లిదండ్రులను ఎవరూ చంపేయలేదని, తల్లిదండ్రులు లేని అనాథ అయిన గౌతం సృష్టించుకున్న ఊహల్లో మాత్రమే అతని తల్లిదండ్రులు, వారిని చంపిన హంతకులు ఉన్నారని అందరి నమ్మకం. అది నిజం కాదని, తన తల్లిదండ్రులని నిజంగానే ముగ్గురు వ్యక్తులు చంపేశారని గౌతం ఎంత చెప్పినా ఎవరూ నమ్మరు. తన నమ్మకం, ఇతరుల అపనమ్మకం మధ్య ఊగిలాడుతూ పెరిగి పెద్దవాడైన గౌతం ఒక రాక్ స్టార్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. కానీ తన తల్లిదండ్రులను చంపిన ఆ ముగ్గురు మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంటారు. వాళ్ళని చంపానని అనుకుని పోలీసులకు లొంగిపోతాడు. కాని పోలీసులు అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతారు. తనకు తానే వాళ్ళ అమ్మ నాన్నలని చంపిన వాడిని చంపానని చెప్పి పోలీసులకు లొంగిపోతాడు. చివరకు గౌతం వాళ్ళ అమ్మనాన్నలు ఎలా వుంటారో తెలుసుకున్నడా లేదా అన్నది అసలు కథ. ఈ సినిమా కథ వైవిధ్యంగా ఉంది. అంతే కాక అత్యధిక భారీ మొత్తంలో ఈ సినిమాని నిర్మించారు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడు ఎం జరుగుతుందా అనిపించేలా సుకుమార్ ఈ సినిమాని రూపొందించారు. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో ఈ సినిమా భారతదేశసినిమాలో అత్యధికపాయింట్లు పొందిన సినిమాగా చరిత్ర సృష్టించి,భారతీయ సినిమాకే గర్వించదగ్గ సినిమాగా ఈచిత్రం నిలిచింది.ఒక ప్రముఖ అంతర్జాతీయ అంతర్జాలం సైట్ లో నిర్వహిన్చిన ఒక సర్వే లో ఈ సినిమా ప్రపంచం లో నే నాల్గవ స్తానం లో నిలిచి తెలుగు సినిమా స్తాయి ని పెంచింది.

ఈ చిత్రం లోని పాటల వివరాలు

  • హూ ఆర్ యూ - (పాడినవారు : దేవిశ్రీ ప్రసాద్).
  • ఆవ్ తుజో మోక్ ఆర్ తా - (నేహా భసిన్)
  • ఓ సయోనరా సయోనరా - (సూరజ్, సంతోష్, ఎం.ఎం.మానసి)
  • యు ఆర్ మై లవ్ - (పియూష్ కపూర్)
  • లండన్ బాబు - (ప్రియా హేమేష్)

మూలాలు

  1. "Sukumar join hands with cinematographer Rathnavelu again". Raagalahari. Retrieved March 17, 2012.
  2. "Devi Sri Prasad Tunes for Mahesh babu". Super Good Movies. Retrieved March 17, 2012.
  3. "Devi Sri Prasad Music for Mahesh Babu". Telugu One. Retrieved 17 March 2012.
  4. "Mahesh Babu-Sukumar's New Film Launched". zust cinema. Retrieved 17 March 2012.
  5. "Mahesh "1-Nenokkadine" Censor Report!". apherald.com. 4 January 2014. Retrieved 5 January 2014.
  6. "1 release date confirmed". raagalahari.com. 13 August 2013. Retrieved 14 August 2013.