"రసాయన శాస్త్రము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
IN CHEMISTRY HAVE MANY PARTS
చి (Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured)
(IN CHEMISTRY HAVE MANY PARTS)
పదార్థం, (ఉదాహరణకి: మనం కూర్చునే కుర్చీ, పీల్చే గాలి) [[బణువు]] (molecule)ల సముదాయం. ప్రతి బణువు లోను కొన్ని [[అణువు]](atom)లు ఉంటాయి. అణువు అంతర్భాగంలో పరమాణువు (sub-atomic particles)లు ఉంటాయి. అయినప్పటికీ, మన దైనందిన జీవితంలో మనకి తారసపడేవి, మన అనుభవ పరిధిలో ఇమిడేవి బణువులు, వాటి రసాయన లక్షణాలు. కాని ఈ రసాయన లక్షణాలని నిర్ణయించేది అణువులు, వాటి మధ్య ఉండే రసాయన బంధాలు. ఉదాహరణకి, [[ఉక్కు]] ధృఢంగా ఉందంటే దానికి కారణం ఉక్కు బణువులో ఉన్న అణువుల అమరిక, వాటి మధ్య ఉన్న రసాయన బంధాల శక్తి. కర్ర మండుతున్నాదంటే కర్రలో ఉన్న [[కర్బనం]] (carbon) గాలిలో ఉన్న [[ఆమ్లజని]] (oxygen)తో రసాయన సంయోగం చెందింది కనుక. [[గది ఉష్ణోగ్రత]] (room temperature) వద్ద నీరు ద్రవ రూపంలో ఉందంటే దానికి కారణం నీటి బణువులలో ఉన్న అణువులు వాటి ఇరుగు పొరుగు అణువులతో ప్రవర్తించే విధానం అనుకూలించింది కనుక. ఆ మాటకొస్తే ఈ వాక్యాలు మీరు చదవగలుగుతున్నారంటే దానికి కారణం ఈ వాక్యాల మీద పడ్డ కాంతి పుంజం పరావర్తనం చెంది, మీ కంట్లో ప్రవేశించి, కంటి వెనుక రెటీనా మీద ఉన్న [[ప్రాణ్యము]] (protein) బణువుల తో రసాయన సంయోగము చెందటమే. ఆఖరు మాటగా, ఈ వాక్యాలు చదువుతూన్న చదువరులకి ఇదంతా అర్ధం అవుతోందంటే దానికి కారణం కూడ వారి వారి మెదడులలో జరిగే రసాయన ప్రక్రియలే.
 
 
== రసాయనశాస్త్ర విభాగాలు ==
రసాయనశాస్త్రంలో చాలా విభాగాలున్నాయి. ఈ విభాగాల్లో కొన్ని ఇతర విభాగాలతో మిళితమయి గాని, సంబంధాన్ని కలిగి గాని ఉన్న విభాగాలు కూడా చాలా ఉన్నాయి.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1715713" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ