నాడీ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:

*3. [[స్వయంచోదిత నాడీ వ్యవస్థ]] (Autonomous nervous system:ANS).
*3. [[స్వయంచోదిత నాడీ వ్యవస్థ]] (Autonomous nervous system:ANS).

గ్రాహకాల నుండి కేంద్ర నాడీ వ్యవస్థకు కలిపే నాడులను [[జ్ఞాన నాడులు]] లేదా అభివాహి నాడులనీ (Sensory or afferent nerves), కేంద్ర నాడీ వ్యవస్థ నుండి కండరాలు వంటి అపసారి భాగాలకు కలిపే నాడులను [[చాలక నాడులు]] లేదా అపసారి నాడులనీ ( Motor or efferent nerves), చాలక మరియు జ్ఞాన నాడీ పోగులను కలిగిన వాటిని మిశ్రమ నాడులనీ అంటారు.

07:35, 17 ఆగస్టు 2007 నాటి కూర్పు

నాడీ వ్యవస్థ (Nervous system) నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను క్లిష్టమైనది. ఇది జంతువులలో మాత్రమే కనిపిస్తుంది. సకసేరుకాలలో ఇది మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. 1. ప్రేరణకు ప్రతిచర్య, 2. సమన్వయం మరియు 3. అభ్యాసన.

సౌలభ్యంకోసం నాడీవ్యవస్థను మూడు భాగాలుగా విభజించడం జరిగింది.

గ్రాహకాల నుండి కేంద్ర నాడీ వ్యవస్థకు కలిపే నాడులను జ్ఞాన నాడులు లేదా అభివాహి నాడులనీ (Sensory or afferent nerves), కేంద్ర నాడీ వ్యవస్థ నుండి కండరాలు వంటి అపసారి భాగాలకు కలిపే నాడులను చాలక నాడులు లేదా అపసారి నాడులనీ ( Motor or efferent nerves), చాలక మరియు జ్ఞాన నాడీ పోగులను కలిగిన వాటిని మిశ్రమ నాడులనీ అంటారు.