తంగడి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95: పంక్తి 95:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1357. ఇందులో పురుషులు 675, మహిళలు 682. గృహాల సంఖ్య 237.
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1357. ఇందులో పురుషులు 675, మహిళలు 682. గృహాల సంఖ్య 237.
==మూలాలు==
==మూలాలు==

==గణాంకాలు==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07

{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
{{మాగనూరు మండలంలోని గ్రామాలు}}
{{మాగనూరు మండలంలోని గ్రామాలు}}

13:19, 27 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

తంగడి, మహబూబ్ నగర్ జిల్లా, మాగనూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 509352. ఈ గ్రామము కర్ణాటక రాష్ట్రపు సరిహద్దులో ఉన్నది. కృష్ణానది ఈ గ్రామములోనే తెలంగాణ లో ప్రవేశిస్తుంది. దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాక్షస తంగడి యుద్ధం ఇక్కడే జరిగిందని భావిస్తున్నారు.[1]

తంగడి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం మాగనూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,494
 - పురుషుల 729
 - స్త్రీల 765
 - గృహాల సంఖ్య 296
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

జనాభా

2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1357. ఇందులో పురుషులు 675, మహిళలు 682. గృహాల సంఖ్య 237.

మూలాలు

గణాంకాలు

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07

  1. పాలమూరు వైజయంతి, 2013
"https://te.wikipedia.org/w/index.php?title=తంగడి&oldid=1722080" నుండి వెలికితీశారు