"గ.సా.భా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
* కనుక గసాభా (108, 30) = 6
==గణన సూత్రం 2: ప్రధాన కారణాంకాలు ఉపయోగించి==
ఉదాహరణ 1: గసాభా (24, 18) = ?
* ఇచ్చిన సంఖ్యలని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయి
<poem>
24 = 2 * 2 * 2 * 3
18 = 2 * 3 * 3
</poem>
* రెండింటిలోను ఉమ్మడిగా ఉన్న కారణాంకాలని గుర్తించు (ఇక్కడ బొద్దు అక్షరాలతో చూపిద్దాం)
<poem>
24 = '''2''' * 2 * 2 * '''3'''
18 = '''2''' * '''3''' * 3
</poem>
* ఉమ్మడి కారణాంకాలని గుణించు.
<poem>
ఇక్కడ 2, 3 ఉమ్మడి కారణాంకాలు. వీటిని గుణించగా 6 వచ్చింది. కనుక
గసాభా (24, 18) = 6
</poem>
7,998

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1722273" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ