"1940" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
198 bytes added ,  6 సంవత్సరాల క్రితం
* [[జనవరి 1]]: [[పానుగంటి లక్ష్మీ నరసింహారావు]], ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865)
* [[జనవరి 22]]: [[గిడుగు రామమూర్తి]], ప్రముఖ తెలుగు భాషావేత్త. (జ.1863)
* [[ఏప్రిల్ 12]]: [[భోగరాజు నారాయణమూర్తి]], ప్రముఖ నవలా రచయిత మరియు నాటక కర్త. (జ.1891)
* [[మే 21]]: [[కౌతా ఆనందమోహనశాస్త్రి]] ప్రముఖ చిత్రకారులు. (జ.1908)
* [[అక్టోబరు 7]]: [[కూచి నరసింహం]], ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (జ.1866)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1732267" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ