నాగెండ్లముడుపు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: గ్రుహాలు → గృహాలు using AWB |
Pranayraj1985 (చర్చ | రచనలు) చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB |
||
పంక్తి 51: | పంక్తి 51: | ||
|population_total = 2033 |
|population_total = 2033 |
||
|population_density_km2 = |
|population_density_km2 = |
||
|population_blank1_title = |
|population_blank1_title = పురుషుల సంఖ్య |
||
|population_blank1 =1023 |
|population_blank1 =1023 |
||
|population_blank2_title = |
|population_blank2_title =స్త్రీల సంఖ్య |
||
|population_blank2 =1010 |
|population_blank2 =1010 |
||
|population_blank3_title = గృహాల సంఖ్య |
|population_blank3_title = గృహాల సంఖ్య |
||
పంక్తి 61: | పంక్తి 61: | ||
|literacy_footnotes = |
|literacy_footnotes = |
||
|literacy_total = |
|literacy_total = |
||
|literacy_blank1_title = |
|literacy_blank1_title = పురుషుల సంఖ్య |
||
|literacy_blank1 = |
|literacy_blank1 = |
||
|literacy_blank2_title = |
|literacy_blank2_title =స్త్రీల సంఖ్య |
||
|literacy_blank2 = |
|literacy_blank2 = |
||
<!-- General information ---------------> |
<!-- General information ---------------> |
20:32, 3 అక్టోబరు 2015 నాటి కూర్పు
నాగెండ్లముడుపు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 15°36′19″N 79°15′03″E / 15.605337°N 79.250753°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | తర్లుపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,033 |
- పురుషుల సంఖ్య | 1,023 |
- స్త్రీల సంఖ్య | 1,010 |
- గృహాల సంఖ్య | 438 |
పిన్ కోడ్ | 523 371 |
ఎస్.టి.డి కోడ్ | 08596 |
నాగెండ్లముడుపు, ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్ నం. 523 371., ఎస్.ట్.డి.కోడ్ = 08499.
- 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ఈ గ్రామానికి చెందిన శ్రీ గోసుల యోగయ్య సర్పంచిగా ఎన్నికైనారు. ఈయన తన హయాంలో పాఠశాల భవనానికి తన స్వంత స్థలం విరాళంగా ఇచ్చివేసినారు. తన ఎకరా పొలంలో నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు సమకూర్చి, ప్రభుత్వం నుండి పక్కా ఇళ్ళు మంజూరు చేయించారు. తనకున్న మూడు ఎకరాల పొలాన్ని, అందరికీ ఆదుకోవటానికే ఖర్చు చేసి, చివరకు కట్టుబట్టలతో మిగిలినారు. [2]
గణాంకాలు
2001.వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,528.[2] ఇందులో పురుషుల సంఖ్య 763, మహిళల సంఖ్య 765, గ్రామంలో నివాస గృహాలు 272 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,322 హెక్టారులు.
సమీప మండలాలు
ఉత్తరాన మార్కాపురం మండలం, పశ్చిమాన కంభం మండలం, పశ్చిమాన బెస్తవారిపేట మండలం, ఉత్తరాన పెద్దారవీడు మండలం.
మూలాలు
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు మెయిన్; 2013,జులై-20; 15వపేజీ.