"క్రియాశీల శక్తి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
ఏదైతే పరివర్తన స్థాయిని మార్చి క్రియాశీల శక్తిని తగ్గిస్తుందో దానిని ఉత్ప్రేరకం అంటారు. జీవరసాయనంలో ఎదురయే ఉత్ప్రేరకాలని అజములు (enzyme) అంటారు. ఇక్కడ ఉత్ప్రేరకము రసాయన చర్య యొక్క మార్పుదలని వృద్ది చేస్తుంది కానీ అది రసాయన చర్యలో పాల్గొనదు. ఉత్ప్రేరకములు కేవలము క్రియాశీల శక్తి ని మాత్రమే తగ్గిస్తాయి కానీ రసాయన చర్యలో పాల్గొనే కారాకాల లేదా ఉత్పత్తుల అసలు శక్తి ని ఏ మాత్రము మార్చవు .
 
== గిబ్స్ ఉచిత శక్తి తో సంబంధం ==
 
[[ఆర్హినియెస్ సమీకరణములో]] క్రియాశీల శక్తి(E<sub>a</sub>) అను పదము పరివర్తన స్థాయిని చేరుటకు కావల్సిన శక్తిని సూచిస్తుంది. అలాగే ఐరింగ్ సమీకరణం ]]కూడా చర్య యొక్క రేటును వివరిస్తుంది.E<sub>a</sub> యొక్క భావనకు బదులు గిబ్బ్స్ ఉచిత శక్తి అను కొత్త భావనను ఉపయోగించింది. దీనిని *<math>\ \Delta G^\ddagger </math> ని సూచక చిహ్నంగా పరిగణిస్తారు, ఇది పరివర్తన యొక్క శక్తిని సూచిస్తుంది.
 
 
==మూలాలు==
7,998

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1740099" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ