"1763" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
369 bytes added ,  4 సంవత్సరాల క్రితం
 
== సంఘటనలు ==
* [[మే 16]]: ఆంగ్ల నిఘంటు నిర్మాత, రచయిత శామ్యూల్ జాన్సన్, మొదటి సారిగా, భవిష్యత్తు లో తన జీవితచరిత్ర, ను రాయబొయే, జేమ్స్ బోస్వెల్ ని, కలుసుకున్నాడు. తన మరణానంతరం, తన జీవిత చరిత్రను వ్రాసేవాడు బోస్వెల్ అని జాన్సన్ కి తెలియదు.
* [[జూలై 22]]: 'కేథరిన్ II' విదేశీయులను రష్యా లో శాశ్వత నివాసానికి ఆహ్వానించింది. చాలామంది జర్మన్ రైతులు రష్యాలో నివాసానికి తమ సమ్మతి తెలిపారు.
 
===తేదీవివరాలు తెలియనివి===
* [[పటియాల]] కోట నిర్మాణాన్ని సర్దార్ లఖ్నా మరియు బాబా అలా సింగ్ అనే సైన్యాధికారులు ప్రారంభించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1742381" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ