చినకొత్తపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34: పంక్తి 34:
|government_type =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
|leader_title = [[సర్పంచి]]
|leader_name = శ్రీమతి యడవల్లి అంజమ్మ
|leader_name =
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_name1 =
|leader_name1 =

08:03, 8 అక్టోబరు 2015 నాటి కూర్పు

"చినకొత్తపల్లి" ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన గ్రామం.[1].

చినకొత్తపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండలం అద్దంకి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి యడవల్లి అంజమ్మ
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

పరిపాలనా

ప్రస్తుతం చినకొత్తపల్లి కి శ్రీ వై. శ్రీనివాసరావు గారు ఉన్నారు. అతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి. మొత్తం 11 వార్దులు ఉన్నాయి. అందులో 6 వార్దులు టి.డి.పి వారు, 5 ప్రత్యర్ది పార్టీ వారివి. శ్రీ మానం దాసు(టి.డి.పి ఇంచార్జ్) గారు గ్రామాభివ్రుద్దికి బాగా కస్టపడుతున్నారు. కావున ఆయనను భవిష్యత్తులో మంచి పదవిలో ఆశిద్దాం. (సేకరణ:- మీ చాగంటి)

గ్రామ పంచాయతీ

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యడవల్లి అంజమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [ఈనాడు ప్రకాశం/అద్దంకి; జులై-24,2013; 3వ పేజీ.]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయం, చినకొత్తపల్లి గ్రామ శివారులోని శ్రీనివాసనగర్ లో ఉన్నది.

మూలాలు