"తిరుపతి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
|longd = 79.42
|state_name = ఆంధ్ర ప్రదేశ్
|Regionregion = రాయలసీమ
|district = చిత్తూరు
|leader_title_1 = శాసన సభ్యుడు
|leader_title =
|leader_name_1 = శ్రీమతి సుగుణ
|leader_name =
|leader_title_2 = పార్లమెంటు సభ్యుడు
|leader_name_2 = శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు
|leader_title_3 = మేయర్
|leader_name_3 =
|civic agency = తిరుపతి పురపాలక సంస్థ
|planning agency = తుడా
|altitude = 161
|area_metro = 750
population_total_cite =<ref name=census>http://www.census2011.co.in/census/city/427-tirupati.html</ref>
|population_as_of = 2011
|area_codearea_telephone = 0877
|postal_code = 5175xx (01 -29)
|vehicle_code_range = AP-03 AP-103
|unlocode = IN TIR
|footnotes =
}}
*'''హార్స్‌లీహిల్స్‌:''' తిరుపతికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1265 మీటర్ల ఎత్తులో హార్స్‌లీహిల్స్‌ ఉంది. అంత ఎత్తున విడిదిగృహాన్ని కట్టించుకున్న అప్పటి కడపజిల్లా కలెక్టర్‌ డబ్ల్యు.డి.హార్స్‌లీ పేరు మీద ఆ కొండల ప్రాంతాన్ని ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆంధ్రా ఊటీగా పేరుపొందింది.
*'''[[తలకోన]]:''' పచ్చటి అటవీ అందాలకు ఆలవాలం తిరుమల గిరులకు ముఖద్వారం తలకోన. 270 అడుగుల ఎత్తు నుంచి దుమికే అక్కడి జలపాత సౌందర్యాన్ని చూసితీరాల్సిందే కానీ వర్ణించడానికి పదాలు చాలవు. తిరుపతి నుంచి ఇక్కడికి 40కిలోమీటర్ల దూరం.
*'''[[కళ్యాణీ డ్యాం]] :'''తిరుపతి పట్టణ ప్రజల తాగునీటి అవసరమునకు ఇది సువర్ణముఖి మీద తిరుమల కొండనానుకొని కట్టబడింది. ప్రస్తుతము తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తాగే నీరు పట్టణానికి అందిస్తున్నారు.
*'''[[కళ్యాణీ డ్యాం]] :'''
తిరుపతి పట్టణ ప్రజల తాగునీటి అవసరమునకు ఇది సువర్ణముఖి మీద తిరుమల కొండనానుకొని కట్టబడింది. ప్రస్తుతము తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తాగే నీరు పట్టణానికి అందిస్తున్నారు.
*'''[[కాణిపాకం]] :''' తిరుపతికి సుమారు 90 కిలోమీటర్లు దూరంలో ఉన్నది
*'''[[శ్రీకాళహస్తి]]'' తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది.
74

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1744758" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ