తులసి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
910 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
*మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం దొరుకుతుంది.
*తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.
*10 గ్రాములు తులసి ఆకులు రసాన్ని, 20-30 గ్రాముల తాజా పెరుగు లేక 2-3 స్పూన్లు తేనెలో కలిపి తినడం వలన క్యాన్సర్ నయం అయ్యే అవకాశం ఉంది.
*ప్రతి రోజు రెండుసార్లు 12 తులసి ఆకులను తినడం వలన రక్త శుద్ధి జరుగుతుంది మరియు ఒత్తిడి తగ్గి మనసు ఉత్తేజితం అవుతుంది.
*తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు.
*తులసి ఆకులు తినడం వలన చెడు శ్వాస తగ్గుతుంది.
 
==పురాణాలలో తులసి==
47

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1745507" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ