అయాచితం నటేశ్వరశర్మ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
దిద్దుబాటు సారాంశం లేదు
'''అయాచితం నటేశ్వరశర్మ'''సంస్కృత పండితుడు<ref>[http://nizamabadpoets.blogspot.in/2013/07/ayachitham-nateswara-sharma-kamareddy.html| అయాచితం.. సుపరిచితం - ఈనాడు నిజామాబాద్ జిల్లా ఎడిషన్]</ref>. అవధాని.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1956]], [[జులై 17]]న [[నిజామాబాద్]] జిల్లా [[సదాశివనగర్]] మండలం,[[రామారెడ్డి]] గ్రామంలో జయలక్ష్మీదేవి, అనంతరాజశర్మ దంపతులకు జన్మించాడుజన్మించారు. 1966వరకు [[రామారెడ్డి]]లోనే ప్రాథమిక విద్యను అభ్యసించాడుఅభ్యసించారు. 1967లో [[తిరుపతి]]లోని వేద సంస్కృత పాఠశాలలో చేరి 1973 వరకు సంస్కృత సాహిత్య,వ్యాకరణాలను చదివాడుచదివారు. 1977లో శ్రీవేంకటేశ్వర ఓరియెంటల్ కళాశాల నుండి వ్యాకరణ శిరోమణి పట్టాపుచ్చుకున్నాడుపట్టాపుచ్చుకున్నారు. అనంతరం ఇతడు కామారెడ్డిలోని ప్రాకృత విద్యా పరిషత్ ఓరియెంటల్ కళాశాలలో ఉపన్యాసకునిగా అడుగుపెట్టాడుఅడుగుపెట్టారు. ప్రస్తుతం అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడుపనిచేస్తున్నారు. సంస్కృతాంధ్ర భాషలలో రచనలు చేస్తున్నాడుచేస్తున్నారు. హరిదా రచయితల సంఘం అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నాడుఉంటున్నారు.
==రచనలు==
{{Div col|cols=3}}
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1753432" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ