"బంకుపల్లె మల్లయ్యశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
* 1912లో కలకత్తా సంస్కృతవిద్యాపీఠంలో పరీక్ష ఉత్తీర్ణుడై '''కావ్యతీర్థ''' బిరుదాన్ని పొందాడు.
* చిత్కిటి సంస్థానంలో సంస్కృతంలో సీతాకళ్యాణము, జానకీ వహ్ని ప్రవేశము అనే పురాణ హరికథలుగా వ్రాసినందుకు సంస్థానం రాజు "పురాణవాచస్పతి" అనే బిరుదును ప్రదానం చేశాడు.
==మరణం==
ఇతడు [[1947]], [[సెప్టెంబరు 26]]న తనువు చాలించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1754251" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ