బాలరాజు కథ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
{{వేదిక|తెలుగు సినిమా}}
పంక్తి 1: పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా|
{{సినిమా|
name = బాలరాజు కథ |
name = బాలరాజు కథ |

06:33, 16 అక్టోబరు 2015 నాటి కూర్పు

బాలరాజు కథ
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
తారాగణం మాస్టర్ ప్రభాకర్,
నాగభూషణం
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

పాటలు

  1. అడిగానని అనుకోవద్దు. చెప్పకుండ దాటేయోద్దు. ఏమిటీ విచిత్రం-ఘంటసాల, సుశీల
  2. ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు - సుశీల, స్వర్ణలత, రఘురాం బృందం - రచన: కొసరాజు
  3. చూడు చూడు తమషా బలే తమాషా వేడుకైన తమాషా - సుశీల - రచన: ఆరుద్ర
  4. చెప్పో చెప్పోర్ భాయి చెప్పు చెప్పు జరిగేది విప్పిచెప్పు లోకమ్ము కళ్ళు - సుశీల - రచన: కొసరాజు
  5. శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్‌భుజం (సాంప్రదాయ శ్లోకం) - పి.సుశీల
  6. మహాబలిపురం! మహాబలిపురం! మహాబలిపురం
    భారతీయ కళాజగతికిది గొప్ప గోపురం
    కట్టించాడు ఈ ఊరి పల్లవరాజు
    ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు - పి.సుశీల
  7. హిప్పీహిప్పీహిప్పీ ఆడపిల్లలు-సుశీల

మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.