అక్టోబర్ 18: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 20: | పంక్తి 20: | ||
* [[1931]]: [[థామస్ ఆల్వా ఎడిసన్]], మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త (జ.1847). |
* [[1931]]: [[థామస్ ఆల్వా ఎడిసన్]], మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త (జ.1847). |
||
* [[1976]]: [[విశ్వనాథ సత్యనారాయణ]] "కవి సమ్రాట్", తెలుగు వారిలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత (జ.1895). |
* [[1976]]: [[విశ్వనాథ సత్యనారాయణ]] "కవి సమ్రాట్", తెలుగు వారిలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత (జ.1895). |
||
* [[2004]]: గంధపు చెక్కల స్మగ్లర్ [[వీరప్పన్]] ను, [[ధర్మపురి]] జిల్లా లోని [[పావరా పట్టి]] దగ్గర , [[తమిళనాడు]] ప్రత్యేక పోలీసులు ఎంకౌంటర్ లో కాల్చి చంపారు. |
|||
* [[2013]]: జ్ఞానపీఠ పురస్కార గ్రహీత [[రావూరి భరద్వాజ]] మరణం. |
* [[2013]]: జ్ఞానపీఠ పురస్కార గ్రహీత [[రావూరి భరద్వాజ]] మరణం. |
||
* [[2014]]: [[తవనం సుబ్బాయమ్మ]], మహిళా ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించినారు,పలు సార్లు ఉద్యమాలు నిర్వహించినారు |
* [[2014]]: [[తవనం సుబ్బాయమ్మ]], మహిళా ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించినారు,పలు సార్లు ఉద్యమాలు నిర్వహించినారు |
00:58, 18 అక్టోబరు 2015 నాటి కూర్పు
అక్టోబర్ 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 291వ రోజు (లీపు సంవత్సరము లో 292వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 74 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
- 1922: 'బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ' (బీబీసీ) ప్రారంభం. కాలక్రమంలో అది 'బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్'గా మారింది.
- 1954: 'టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్' సంస్థ ట్రాన్సిస్టర్రేడియోను ప్రపంచానికి పరిచయం చేసింది.
- 1992: వందలాది పోలీసుల పదఘట్టనలతో మారుమోగిన అమృత్సర్స్వర్ణదేవాలయం.
- 2004: భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి వెంకయ్య నాయుడు రాజీనామా చేసారు.
- 2004: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను, ధర్మపురి జిల్లా లోని పావరా పట్టి దగ్గర , తమిళనాడు ప్రత్యేక పోలీసులు ఎన్కౌంటర్ లో కాల్చి చంపారు.
జననాలు
- 1900: చిలకపాటి సీతాంబ ప్రముఖ రచయిత్రి మరియు గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత.
- 1925 : భారత జాతీయ కాంగ్రెసు రాజకీయ నాయకుడు, నారాయణదత్ తివారీ.
- 1928: యలమంచిలి రాధాకృష్ణమూర్తి, పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత
- 1956: ప్రముఖ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా.
- 1965: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు నరేంద్ర హిర్వాణి.
మరణాలు
- 1931: థామస్ ఆల్వా ఎడిసన్, మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త (జ.1847).
- 1976: విశ్వనాథ సత్యనారాయణ "కవి సమ్రాట్", తెలుగు వారిలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత (జ.1895).
- 2013: జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ మరణం.
- 2014: తవనం సుబ్బాయమ్మ, మహిళా ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించినారు,పలు సార్లు ఉద్యమాలు నిర్వహించినారు
పండుగలు మరియు జాతీయ దినాలు
- :
బయటి లింకులు
- BBC: On This Day
- This Day in History
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 18
- చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 17: అక్టోబర్ 19: సెప్టెంబర్ 18: నవంబర్ 18:- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |