కలియుగ పాండవులు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి సవరణ, replaced: → (2) using AWB |
{{వేదిక|తెలుగు సినిమా}} |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{వేదిక|తెలుగు సినిమా}} |
|||
{{సినిమా| |
{{సినిమా| |
||
name = కలియుగ పాండవులు | |
name = కలియుగ పాండవులు | |
14:22, 19 అక్టోబరు 2015 నాటి కూర్పు
కలియుగ పాండవులు (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. రాఘవేంద్ర రావు |
---|---|
నిర్మాణం | డి. రామానాయుడు |
తారాగణం | వెంకటేష్, ఖుష్బూ, అశ్వని (నటి), చలపతిరావు, రావు గోపాల రావు, నూతన ప్రసాద్, సాక్షి రంగారావు, జె.వి.సోమయాజులు |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ప్రముఖ తెలుగు సినిమా అగ్రకథానాయకుడు వెంకటేష్ ఈ సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యాడు.ఈ సినిమా 1986 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం లో విడుదలై ఘనవిజయం సాదించి వెంకటేష్ కు నూతన కథానాయకుడుగా నంది అవార్డ్ ను తెచ్చింది.
పాటలు
- ఈ కౌరవ ఈ దానవ ఈ రౌరవ నీతికి
- ఎందుకో వొళ్ళు వేడెక్కె మామా ఏమిటొ కళ్ళు కైపెక్కె భామా
- హా హా హా ఆగవా హ హ హా ఎందుకూ
- ఒక పాపకు పదహారేళ్ళు దొర బాబుకు ఇరవై ఏళ్ళు
- బుగ్గ బుగ్గ చెప్పాలి
- నేను పుట్టిన రోజు