మెడ నొప్పి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
దిద్దుబాటు సారాంశం లేదు
'''మెడ నొప్పి''' (Neck pain) ఒక సామాన్యమైన, మరియు కొందరికి దీర్ఘకాలిక సమస్య. ఇవి వివిధ రకాల జబ్బుల వ్యాధి లక్షణము. ఇది ఆధునిక కాలంలో జీవిత విధానాల కనుగుణంగా ఎక్కువ అవుతున్నది. ఈ [[నొప్పి]] మెడ నుంచి భుజానికో, చేతుల చివరులకో పాకుతూ ఉంటె కొంచెం శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. ఈ సమస్య మూడింట రెండు వంతుల జనాభాలో జీవితకాలంలో ఒకసారైనా అనుభవానికి వస్తుంది.<ref name="pmid17347239">{{cite journal |author=Binder AI |title=Cervical spondylosis and neck pain |journal=BMJ |volume=334 |issue=7592 |pages=527–31 |year=2007 |pmid=17347239 |doi=10.1136/bmj.39127.608299.80}}</ref>.
 
==నిర్మాణం==
 
==కారణాలు==
[[Image:ACDF coronal english.png|thumb|right|350px|Normal situation and spinal disc herniation in [[cervical vertebra]]e.]]
 
*ఎక్కువ మందిలో వారు నిల్చునే, కూర్చునే భంగిమలు సరిగ్గా లేకపోవడం కారణంగానే మెడ నొప్పి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
*ఒక్కోసారి వెన్ను పూసల మధ్యలో ఉండే [[డిస్క్‌]] వల్ల కూడా విపరీతమైన సమస్యలు వస్తా యి. ఈ డిస్క్‌ జారి నరాల మీద ఒత్తిడి కలిగినపుడు నొప్పి వస్తుంటుంది.
5

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1767942" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ