ప్రశ్నార్థక పదాలు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
3 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (→‎ఏమిటి: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
{{విస్తరణ}}zz
 
== ప్రశ్నార్ధక పదాలు - ప్రాధాన్యత ==
ఒక విషయాన్ని గురించి పూర్తి సమాచారాన్ని అధ్యయనం చేసేందుకు కనీసంగా నాలుగు ప్రశ్నలకు సమాధానం పొందవలసి ఉంటుంది. అవి '''ఎప్పుడు?, ఎక్కడ?, ఏమిటి?, ఎలా?'''. ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం వస్తే విషయం క్లుప్తంగా అర్ధం అవుతుంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే - ఒక లారీ యాక్సిడెంటు జరిగిందని అనుకోండి.... __ఆ ప్రమాదం '''ఎప్పుడు''' జరిగింది? జ: ఫలానా సమయంలో...! __ఆ ప్రమాదం '''ఎక్కడ''' జరిగింది? జ: ఫలానా చోట...! __అసలు ఆ ప్రమాదం '''ఏమిటి''' ? జ: ఒక లారీ, ఆటోను డీ కొంది...! __అసలు ఆ ప్రమాదం '''ఎలా''' జరిగింది? జ: ఒక లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఓవర్ టేక్ చేస్తూండగా డీ కొంది...! ---అంటే యాక్సిడెంటు గురించి కొంత మేరకు క్లుప్తంగా సమాచారం లభిస్తుంది. ఇంకా అదనపు సమాచారం కావాలంటే 'ఆ ప్రమాదం ఫలితం ఏమిటని ప్రశ్నిస్తే ' మృతిచెందిన ...లేదా గాయపడిన వారి సంఖ్య తెలుస్తుంది. వారివివరాల కోసం __ఆ ప్రమాద బాధితులు '''ఎవరు''' ? అని ప్రశ్నిస్తే బాధితుల వివరాలు లభిస్తాయి.
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1770257" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ