కందం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19: పంక్తి 19:
ఒకటి: 1,2 పాదాలలో బేసి గణంగా "జ" గణం ఉండరాదు
ఒకటి: 1,2 పాదాలలో బేసి గణంగా "జ" గణం ఉండరాదు


రెండు: 3, 4 పాదాలలో చివర గగ మరియు స గణాలు మాత్రమే ఉండవలెను
రెండు: 3, 4 పాదాలలో చివర గగ లేదా స గణాలు మాత్రమే ఉండవలెను
====యతి====
====యతి====
నాలుగవ గణం మొదటి అక్షరం
నాలుగవ గణం మొదటి అక్షరం

06:33, 19 జనవరి 2005 నాటి కూర్పు

కందం

ఉదాహరణ 1:

గారామున గౌశికమఖ

మా రాముడు గాచి దైత్యు నధికు సుబాహున్

ఘోరాజిద్రుంచి తోలెను

మారీచున్నీచు గపటమంజులరోచున్

లక్షణములు

పాదాలు: 4 1,3 పాదాలలో గణాల సఖ్య = 3 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5

ఇహ వాటిలో కేవలం గగ, భ, జ, స, నల గణాలు మాత్రమే ఉండాలి మరియు రెండు నియమాలు పాటించవలెను

ఒకటి: 1,2 పాదాలలో బేసి గణంగా "జ" గణం ఉండరాదు

రెండు: 3, 4 పాదాలలో చివర గగ లేదా స గణాలు మాత్రమే ఉండవలెను

యతి

నాలుగవ గణం మొదటి అక్షరం

ప్రాస

ప్రాస పాతించ వలెను, ప్రాస యతి చెల్లదు

ఉదాహరణ 2:

భూతలనాథుడు రాముడు

ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం

ఘాతన్ భాగ్యోపేతన్

సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్

"https://te.wikipedia.org/w/index.php?title=కందం&oldid=1775" నుండి వెలికితీశారు