కత్తిమండ ప్రతాప్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 35: | పంక్తి 35: | ||
# అమెరికా న్యూ లైఫ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకోడం |
# అమెరికా న్యూ లైఫ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకోడం |
||
# మాప్స్ ద్వారా " సాహిత్య భూషణ్ "అవార్డ్ అందుకోడం |
# మాప్స్ ద్వారా " సాహిత్య భూషణ్ "అవార్డ్ అందుకోడం |
||
# మలికిపురం రోటరీ నుండి సాహితీ రత్న అవార్డ్ |
|||
# వర్ధమాన రచయితల వేదిక అధ్యక్షుడిగా ఎన్నిక కావడం |
# వర్ధమాన రచయితల వేదిక అధ్యక్షుడిగా ఎన్నిక కావడం |
||
# వివిధ సాహిత్య సంస్థల కవితల పోటీల్లో అనేక సార్లు ప్రధమ బహుమతి |
# వివిధ సాహిత్య సంస్థల కవితల పోటీల్లో అనేక సార్లు ప్రధమ బహుమతి |
||
# గోదావరి పుష్కరాలు కవితా పోటీల్లో రాష్ట్ర స్థాయి ప్రధమ బహుమతి సాధించడం |
# గోదావరి పుష్కరాలు కవితా పోటీల్లో రాష్ట్ర స్థాయి ప్రధమ బహుమతి సాధించడం |
||
# ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం - కన్వీనర్ గా |
|||
== పగిలిన అద్దం, మట్టిరాతలు పుస్తకాల ఆవిష్కరణ చిత్రమాలిక== |
== పగిలిన అద్దం, మట్టిరాతలు పుస్తకాల ఆవిష్కరణ చిత్రమాలిక== |
16:08, 18 నవంబరు 2015 నాటి కూర్పు
కత్తిమండ ప్రతాప్ యువ కవి. కవి సంగమం రచయితలలో ఒకరు.
జననం
కత్తిమండ ప్రతాప్ కన్నమ్మ, ప్రభాకరరావ్ దంపతులకు జనవరి 21న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి లో జన్మించారు.
ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం
ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా, మలికిపురం లో నివసిస్తున్నారు. జర్నలిస్ట్ అండ్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.
వివాహం
వీరికి జ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (మహీత్, ప్రణయ్)
ప్రచురితమయిన మొదటి కవిత
మొదటి కవిత అంకురం , ఆంధ్రభూమి వీక్లీ లో ప్రచురితం అయింది.
రచనల జాబితా
- నాలుగు కవితా సంకలనాలు ప్రచురితం .ముద్రణ దశలో పిచ్చోడి చేతులో పె(గ)న్ను కవితాసంకలనం
- ఇంతవరకు 800పైనే కవితలు రాశారు. 600పైగా కవితలు సేవ, మయూరి ,ఆంధ్రభూమి, వార్త, ప్రజాశక్తి ఆంధ్రజ్యోతి, ఆంద్ర ప్రభ, ఎంప్లాయిస్ వాయిస్ తదితర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
- కధలు 9- వివిధ పత్రికల్లో ప్రచురితం.
- 14 నాటకాలు, 3 టేలీపిల్మ్స్ రాశారు.
- 200పైగా వ్యాసాలూ వివిధ పత్రికల్లో ప్రచురితం
- మయూరి వీక్లీ లో కాలమిస్ట్ గా పని చేసారు
- ప్రజాశక్తి దినపత్రిక ఒక సంవత్సరంలో రాజకీయ కార్టూనిస్ట్ గా పని చేసారు
ప్రచురితమయిన పుస్తకాల జాబితా
- పగిలిన అద్దం (కవితా సంపుటి, 2012)
- మట్టిరాతలు కవితా సంపుటి, 2014 )
- దెయ్యం బాబోయ్ (నవల 1998)
- రాలిపోయే కాలం (కవితా సంపుటి 2015 )
బహుమానాలు
- అమెరికా న్యూ లైఫ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకోడం
- మాప్స్ ద్వారా " సాహిత్య భూషణ్ "అవార్డ్ అందుకోడం
- మలికిపురం రోటరీ నుండి సాహితీ రత్న అవార్డ్
- వర్ధమాన రచయితల వేదిక అధ్యక్షుడిగా ఎన్నిక కావడం
- వివిధ సాహిత్య సంస్థల కవితల పోటీల్లో అనేక సార్లు ప్రధమ బహుమతి
- గోదావరి పుష్కరాలు కవితా పోటీల్లో రాష్ట్ర స్థాయి ప్రధమ బహుమతి సాధించడం
- ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం - కన్వీనర్ గా
పగిలిన అద్దం, మట్టిరాతలు పుస్తకాల ఆవిష్కరణ చిత్రమాలిక
-
పగిలిన అద్దం పుస్తక ముఖచిత్రం
-
మట్టిరాతలు పుస్తక ముఖచిత్రం
-
కత్తిమండ ప్రతాప్ కు జ్ఞాపిక బహుకరణ
-
గద్దర్ లో కత్తిమండ ప్రతాప్
-
కవి యాకూబ్ తో కత్తిమండ ప్రతాప్
-
కత్తిమండ ప్రతాప్ ను సన్మానిస్తున్న ప్రముఖులు