హిందూ కాలగణన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి కొత్త పేజీ: సంవత్సరాలు గణన చెయ్యడం కొసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వి...

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
సంవత్సరాలు గణన చెయ్యడం కొసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వివిధమైన శకాలు ఉన్నాయు. శాలివహన శకం, విక్రమార్క శకం, క్రీస్తు శకం ఆదిశంకరపాదుల శకం,శ్రీకృష్ణదేవరాయల శకం మెదలైనవి.

సంవత్సరాలు గణన చెయ్యడం కోసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వివిధమైన శకాలు ఆచరణ లోఉన్నాయి. కలి శకం, శాలివాహన శకం, విక్రమార్క శకం, క్రీస్తు శకం, ఆది శంకర భగవత్పాదుల శకం,శ్రీకృష్ణదేవరాయల శకం మొదలైనవి.

దక్షిణ భారత కాలగణన పద్దతి శాలివాహన శకం

దక్షిణ భారత కాలగణన పద్ధతి శాలివాహన శకం

ఉత్తర భారత కాలగణన పద్దతి విక్రమార్క శకం

ఉత్తర భారత కాలగణన పద్ధతి విక్రమార్క శకం

భారత ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చాక శాలివాహన శకాన్ని కాలగణనానికి ప్రామాణికంగా తీసుకొంది.
భారత ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చాక శాలివాహన శకాన్ని కాలగణనానికి ప్రామాణికంగా తీసుకొంది. పంచాంగాల లో సంవత్సర కాలగణనం కలిశకం, శాలివాహనశకం లలో చేస్తారు.

03:26, 1 సెప్టెంబరు 2007 నాటి కూర్పు