"కప్ప" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,532 bytes added ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
కప్పలు (Frogs) [[అనూర]] క్రమానికి చెందిన [[ఉభయచరాలు]].
 
==సామాన్య లక్షణాలు==
* ప్రౌఢదశలో [[తోక]] లోపించిన విజయవంతమఇన ప్రత్యేక ఉభయచరాలు.
* పూర్వ చరమాంగాలు బలంగా ఉండే అసమానమైన నిర్మాణాలు. వెనుక కాళ్ళు, ముందుకాళ్ళ కంటే పొడవుగా ఉండటం వల్ల అవి గెంతటానికి తోడ్పడతాయి. ముందుకాళ్ళు ఆధారం పై దిగినప్పుడు సహాయపడతాయి. [[అంగుళ్యాంతజాలం]] గల వెనుక కాళ్ళు ఈదడానికి కూడా పనికివస్తాయి.
* ప్రౌఢజీవులకు మొప్పలు గాని, మొప్పచీలికలు గాని లేవు.
* [[కర్ణభేరి]], [[కనురెప్పలు]] బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
* తల, మొండెం కలిసిపోయాయి. మెడ లోపించింది. వెన్నెముక 5-9 వెన్నుపూసలను కలిగి ఉండటం వల్ల చిన్నదిగా కనిపిస్తుంది. పుచ్ఛదండం సన్నగా, పొడవుగా ఉంటుంది.
* బాహ్య ఫలదీకరణ.
 
 
[[en:Frog]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/177920" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ