"దిండి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
772 bytes added ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
'''దిండి''', [[గుంటూరు జిల్లా]], [[నిజాంపట్నం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 262. ఎస్.టి.డి.కోడ్ = 08648.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో తుమ్మల, కైతేపల్లి, మొల్లగుంట, ప్రజ్ఞం, సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యేమినేని సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
#దిండి పరిశావారిపాలెం బీచ్ లో నిర్మించిన, శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించెదరు. [4]
#ఇక్కడ బీచ్ లో, నేరుగా సముద్రం లోపలికి వెళ్ళే అవకాశం ఉన్నది. ఇక్కడ స్నానాలచరించడానికి బాగా సౌకర్యంగా ఉండటంతో, ఇక్కడ ఏ ఏటికాయేడు భక్తుల సంఖ్య పెరుగుచున్నది. 2014 కార్తీకమాసంలో ఇక్కడ ఒక లక్షమందికి పైగా పుణ్యస్నానాలాచరించినారు. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9925.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 5152, స్త్రీల సంఖ్య 4773,గ్రామంలో నివాస గృహాలు 2645 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2165 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 9,704 - పురుషుల సంఖ్య 5,001 - స్త్రీల సంఖ్య 4,703- గృహాల సంఖ్య 2,757
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో తుమ్మల,కైతేపల్లి,మొల్లగుంట,ప్రజ్ఞం,సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
{{Reflist}}
==బయటి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,జులై-25; 3వ పేజీ3వపేజీ.
[3] ఈనాడు, గుంటూరు రూరల్/రేపల్లె; 2014,ఫిబ్రవరి-14; 2వ పేజీ2వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,మే-22; 2వ పేజీ2వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,నవంబరు-22; 2వపేజీ.
{{నిజాంపట్నం మండలంలోని గ్రామాలు}}
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1780175" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ