"ఎల్లుట్ల" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
217 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి (→‎మూలాలు: clean up using AWB)
గొర్రెలు,మేకలు పెంపకంతో అదనపు ఆదాయం :- గ్రామంలోని ప్రతి ఇంటిలోనూ గొర్రెలను,మేకలను, పొట్టేళ్లను పోషిస్తున్నారు. జీవాలను పోసిసించటం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లబిస్తుంది. వ్యవసాయ పనులు చేయలేని వృద్ధులు వీటిని పోషిస్తూ కుటుంబ పోషణకు తమ వంతు బాధ్యతనిర్వహిస్తున్నారు. వీటితో పాటు కోళ్ళను పెంచుతున్నారు.
బిందు, తుంపర్ల సేద్యం ద్వారా పంటలు పండించడం:- ఏడాదికి మూడు పంటలను సాగు చేస్తూ ఇక్కడి రైతులు అభివృదిపథంలో ముందున్నారు. అరటి, దానిమ్మ, టమోటా, మిరప, వేరుసెనగ పెంచుతున్నారు. తక్కువ వర్షపాతం నయోదు అవుతున్నా .... గ్రామంలో వాటర్ షెడ్ వారు నిర్మించినా చెక్ డ్యాంలు, మరియు కుంటలు నిర్మించడంవల్ల వర్షపు నీరు వృధాగా వెళ్ళకుండా ఎక్కడ పడినటువంటి వర్షపు నీరు అక్కడే నిలువ ఉన్న్డటం వాళ్ళ కోద్దిగా భూగర్భ జలాలు ఉండటం తో ఏడాదిలో మూడు పంటలను పండింస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న బిందు, తుంపర్ల సేద్యం పరికరాలు ద్వారా అధిక విస్తిర్ణంలో సాగు చేస్తున్నారు. పల్లె చుట్టూ పచ్చని పందిరి వేసినట్లుగా కనిపిస్తున్నాయి.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 2,296 - పురుషుల సంఖ్య 1,176 - స్త్రీల సంఖ్య 1,120 - గృహాల సంఖ్య 528
;
 
==మూలాలు==
1,88,367

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1781414" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ