మోథె (వేల్పూరు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
పంక్తి 96: పంక్తి 96:


==గ్రామ జనాభా==
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 4,159 - పురుషుల సంఖ్య 1,974 - స్త్రీల సంఖ్య 2,185 - గృహాల సంఖ్య 1,023
;
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=02
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=02



01:39, 5 డిసెంబరు 2015 నాటి కూర్పు

మోథె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండలం వేల్పూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,159
 - పురుషుల సంఖ్య 1,974
 - స్త్రీల సంఖ్య 2,185
 - గృహాల సంఖ్య 1,023
పిన్ కోడ్ 503311
ఎస్.టి.డి కోడ్ 08463

మోతె, నిజామాబాదు జిల్లా, వేల్పూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 503 311., ఎస్.టి.డి.కోడ్ = 08463.

  • ఈ గ్రామానికి చెందిన, నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రావణి, ఎడపల్లి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుచున్నది. ఈమె తనకిష్టమైన కిక్ బాక్సింగ్ క్రీడను పట్టుదలతో నేర్చుకుని రాష్ట్ర/జాతీయస్థాయిలో రాణిస్తూ, పతకాలు గూడా సాధించుచున్నది. తాజాగా, జాతీయస్థాయిలో జరిగిన పోటీలలో కాంస్యపతకం గెలుచుకున్నది. ఈమె తల్లిదండ్రులు శ్యామల, అశోక్ ఇద్దరూ వ్యవసాయ కూలీలు. [1]
  • ఈ గ్రామానికి చెందిన శ్రీ తొగర్ల చిరంజీవులు గారు, ఈమధ్యనే నల్లగొండ జిల్లా కలక్టరుగా నియమితులయ్యారు. వీరి తండ్రి శ్రీ నరేష్. [2]

గ్రామ జనాభా

జనాభా (2011) - మొత్తం 4,159 - పురుషుల సంఖ్య 1,974 - స్త్రీల సంఖ్య 2,185 - గృహాల సంఖ్య 1,023

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=02

మూలాలు

 [1] ఈనాడు నిజామాబాదు, 4 అక్టోబరు 2013. 8వ పేజీ.
 [2] ఈనాడు నిజామాబాదు, 21 అక్టోబరు 2013. 16వ పేజీ.