మొగిలిగిద్ద: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎గణాంకాలు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx using AWB
పంక్తి 93: పంక్తి 93:
'''మొగిలిగిద్ద''', [[మహబూబ్ నగర్]] జిల్లా, [[ఫరూఖ్ నగర్]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 509410. జూలై 2011లో ఈ గ్రామం హైదరాబాదు మెట్రో డెవెలప్‌మెంట్ అథారిటీలో కలిసింది.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 20-07-2011</ref>

==జనాభా==
==జనాభా==
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5130. ఇందులో పురుషుల సంఖ్య 2659, స్త్రీల సంఖ్య 2471. గృహాల సంఖ్య 924.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5130. ఇందులో పురుషుల సంఖ్య 2659, స్త్రీల సంఖ్య 2471. గృహాల సంఖ్య 924.

2001 గణన ప్రకారం గ్రామ జనాభా 4778. ఇందులో పురుషుల సంఖ్య 2379, స్త్రీల సంఖ్య 2399. గృహాల సంఖ్య 1044. అక్షరాస్యత శాతం 56.61%. గ్రామ కోడ్ సంఖ్య 575177.

2011 గణన ప్రకారం గ్రామ జనాభా 4778. ఇందులో పురుషుల సంఖ్య 2379, స్త్రీల సంఖ్య 2399. గృహాల సంఖ్య 1044. అక్షరాస్యత శాతం 56.61%. గ్రామ కోడ్ సంఖ్య 575177.
==విద్యా సంస్థలు==
==విద్యా సంస్థలు==
* ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాలలు ( మూడు మీడియంలలో)
* ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాలలు ( మూడు మీడియంలలో)

09:03, 8 డిసెంబరు 2015 నాటి కూర్పు

మొగిలిగిద్ద
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం ఫరూఖ్ నగర్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,778
 - పురుషుల సంఖ్య 2,379
 - స్త్రీల సంఖ్య 2,399
 - గృహాల సంఖ్య 1,044
పిన్ కోడ్ 509410
ఎస్.టి.డి కోడ్
08548 {{{blank1_info}}}

మొగిలిగిద్ద, మహబూబ్ నగర్ జిల్లా, ఫరూఖ్ నగర్ మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 509410. జూలై 2011లో ఈ గ్రామం హైదరాబాదు మెట్రో డెవెలప్‌మెంట్ అథారిటీలో కలిసింది.[1]

జనాభా

2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5130. ఇందులో పురుషుల సంఖ్య 2659, స్త్రీల సంఖ్య 2471. గృహాల సంఖ్య 924.

2001 గణన ప్రకారం గ్రామ జనాభా 4778. ఇందులో పురుషుల సంఖ్య 2379, స్త్రీల సంఖ్య 2399. గృహాల సంఖ్య 1044. అక్షరాస్యత శాతం 56.61%. గ్రామ కోడ్ సంఖ్య 575177.

విద్యా సంస్థలు

  • ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాలలు ( మూడు మీడియంలలో)
  • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ( మూడు మీడియంలలో)
  • ప్రభుత్వజూనియర్ కళాశాల

చరిత్ర, విశేషాలు

ఈ గ్రామానికి గిద్ద అన్న ఒక చెఱువులో మొగిలిపూలు పూయడం వల్ల మొగిలిగిద్ద అన్న పేరు వచ్చిందని చెబుతారు. (చూడండి పాలమూరు గ్రామనామాలు ఒక పరిశీలన - కపిలవాయి లింగమూర్తి). దీనికి పూర్వనామం కేతకీ పురం అని ఉండెనని ఊరి పెద్దలు చెబుతారు. చరిత్రకెక్కని చరితార్థులు అన్న - బిరుదరాజు రామరాజు గారి గ్రంథంలో మొగిలిగిద్ద క్రీ.శ.1500 సంవత్సరంలోనే ఉన్నట్టు. ఆయన మొగిలిగిద్ద రంగనాథ ధామ అన్న మకుటంతో రాసిన ఒక పద్యం రచించినట్టు. అతను గౌరన మంత్రి మనుమనిగా పేర్కోన్నాడని ఉటంకించాడు. దీనిని బట్టి మొగిలిగిద్ధకు క్రీ.శ. 1500 సంవత్సరంలోనే ఉనికి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ గ్రామంలో క్రీ.శ.1875 లో ప్రాథమిక ఉర్ధూ పాఠశాల ఉండింది. అదే పాఠశాల ఇప్పుడు తెలుగు,ఉర్ధూ,ఇంగ్లీషు మీడియంలలో ఉన్నత పాఠశాల విద్యనందిస్తుంది. క్రీ.శ.1900 సంవత్సరంలో ఈ గ్రామానికి ఒక పోలీసు స్టేషను ఉండింది. ఇది మండల వ్యవస్థ ఏర్పడ్డప్పుడు కొందురుకు తరలి వెళ్ళింది. ప్రస్తుతము ఒక కాలేజీ, ఒక IcIcI బ్యాంకు వారి శాఖ ఉంది.

ఈ గ్రామంలో పుట్టిన ప్రముఖులు

ప్రొ. హరగోపాల్ (ప్రముఖ పౌరహక్కుల సంఘం నేత)

మూలాలు

గణాంకాలు

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

  1. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 20-07-2011