బుక్కపట్నం రాఘవాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
నాటి ప్రదర్శనలనూ, వెరితలలు వేసిన నటుల నటనా విధానాలనూ దుయ్యబడుతూ '''సంగీత ఇంద్రసభ''' అనే ప్రహసనాన్ని రచించాడు. విమర్శనాత్మకమైన వాటి నాటక వైఖరులను చిత్రించిన ప్రప్రథమ నాటకం ఇదే. అంతేకాక నాటకరంగంలోని ప్రదర్శన ప్రయోగానికి కొవలసిన అన్ని సూత్రాలనూ వివరించే '''నాటక దీపిక''' గ్రంథాన్ని రచించాడు. అంతటితో ఊరుకోక గూడవల్లి రామబ్రహ్మంగారి "ప్రజామిత్ర" పత్రికలో నాటక కళోద్ధరణకు కావలసిన అన్ని మార్గాలనూ వివరిస్తూ అనేక వ్యాసాలు వాశాడు. భరత నాట్య శాస్త్రంలోని శాస్త్రీయమెన సూత్రాలన్నింటినీ నేటి నాటకరంగానికి అన్వయించాలని ఇతని అభిమతం. పైన పేర్కొన్నవే కాకుండా '''పెరుగుముంత''', '''సతీ మారేడు''' అనే ప్రహసనాలను, '''చొక్కామీళ,''' '''ధనమా? - గుణమా?''', '''కరుణ''', '''మూడు ముళ్ల ముచ్చట''', '''మీరాబాయి''', '''చిత్ర రథ వీధి''', '''భలే చింతామణి''' మొదలైన నాటకాలను వ్రాశాడు.
==సినిమా రంగం==
ఇతడు నాటకరంగంలోనే కాక సినిమా రంగంలో కూడా ప్రవేశించి [[కృష్ణశ్రీకృష్ణ లీలలీలలు (1935 సినిమా)|శ్రీకృష్ణ లీలలు]], [[బాలయోగిని]] సినిమాలకు మాటలు, పాటలు వ్రాశాడు. నటులకు శిక్షణ ఇచ్చాడు.
77,865

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1789820" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ