తాతా సుబ్బరాయశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:సంస్కృత పండితులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23: పంక్తి 23:
| boards =
| boards =
| religion = హిందూ
| religion = హిందూ
| spouse = నరసమ్మ
| spouse =
| partner =
| partner =
| children =
| children =

16:09, 17 డిసెంబరు 2015 నాటి కూర్పు

తాతా సుబ్బరాయశాస్త్రి
తాతా సుబ్బరాయశాస్త్రి
జననం1867
విజయనగరం
మరణం1944
నివాస ప్రాంతంవిజయనగరం
వృత్తిరచయిత
సంఘ సంస్కర్త
సాహితీకారుడు
సంస్కృత పండితుడు
ప్రసిద్ధిసంఘ సంస్కర్త
మతంహిందూ

తాతా సుబ్బరాయశాస్త్రి (1867-1944) విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు. సంఘ సంస్కర్త. వితంతు పునర్వివాహాలను సమర్థించాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు[1].

జీవిత విశేషాలు

ఆయన కాశీ లోని పండితులను సాహిత్య పోటీలో ఓడించిన మొదటి వ్యక్తి.[2]

రచనలు

  • ధర్మ ప్రబోధము

మూలాలు

ఇతర లింకులు