గన్ పౌడర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ''''గన్ పౌడర్''' అనేది రసాయన పదార్థాల (కర్రబొగ్గు, గంధకం మరియు పె...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[File:Pyrodex powder ffg.jpg|thumb|ఆధునిక గన్ పౌడర్ (Pyrodex FFG)]]
'''గన్ పౌడర్''' అనేది రసాయన పదార్థాల (కర్రబొగ్గు, గంధకం మరియు పెట్లుప్పు) మిశ్రమం. ఇది చాలా వేగంగా మండుతుంది, మరియు వాయువులను సృష్టిస్తుంది. గన్ పౌడర్ నుంచి వాయువులు వెలువడినప్పుడు గన్‌పౌడర్ ఆక్రమించి వున్న స్థలం కంటే మరింత స్థలాన్ని ఆ వాయువులు ఉపయోగించుకుంటాయి, అందువలన అక్కడ నుంచి వాయువులు బయటకు నెట్టుకొస్తాయి. గన్‌పౌడర్ ఒక చిన్న స్థలంలో ఉన్నట్లయితే, వెలువడిన వాయువులు ఆ స్థలం యొక్క గోడలను తోస్తాయి, అప్పుడు ఆ స్థలంలో ఒత్తిడి పెరుగుతుంది. తూటాలో కూర్చిన గన్‌పౌడర్ కారణంగా తుపాకిలో తూటా పేల్చినప్పుడు తూటా బాహ్యకవచముల మధ్య ఏర్పడిన ఒత్తిడి [[తుపాకి]] లోపల వుండే [[తూటా]] నుండి బుల్లెట్ ను అత్యంత వేగంగా బయటకు దూసుకువచ్చేలా చేస్తుంది.

16:38, 17 డిసెంబరు 2015 నాటి కూర్పు

ఆధునిక గన్ పౌడర్ (Pyrodex FFG)

గన్ పౌడర్ అనేది రసాయన పదార్థాల (కర్రబొగ్గు, గంధకం మరియు పెట్లుప్పు) మిశ్రమం. ఇది చాలా వేగంగా మండుతుంది, మరియు వాయువులను సృష్టిస్తుంది. గన్ పౌడర్ నుంచి వాయువులు వెలువడినప్పుడు గన్‌పౌడర్ ఆక్రమించి వున్న స్థలం కంటే మరింత స్థలాన్ని ఆ వాయువులు ఉపయోగించుకుంటాయి, అందువలన అక్కడ నుంచి వాయువులు బయటకు నెట్టుకొస్తాయి. గన్‌పౌడర్ ఒక చిన్న స్థలంలో ఉన్నట్లయితే, వెలువడిన వాయువులు ఆ స్థలం యొక్క గోడలను తోస్తాయి, అప్పుడు ఆ స్థలంలో ఒత్తిడి పెరుగుతుంది. తూటాలో కూర్చిన గన్‌పౌడర్ కారణంగా తుపాకిలో తూటా పేల్చినప్పుడు తూటా బాహ్యకవచముల మధ్య ఏర్పడిన ఒత్తిడి తుపాకి లోపల వుండే తూటా నుండి బుల్లెట్ ను అత్యంత వేగంగా బయటకు దూసుకువచ్చేలా చేస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=గన్_పౌడర్&oldid=1793017" నుండి వెలికితీశారు