గన్ పౌడర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[File:Pyrodex powder ffg.jpg|thumb|ఆధునిక గన్ పౌడర్ (Pyrodex FFG)]]
[[File:Pyrodex powder ffg.jpg|thumb|ఆధునిక గన్ పౌడర్ (Pyrodex FFG)]]
[[File:Chinese rocket.png|thumb|300px|right|గన్‌పౌడర్ ఉపయోగించిన ప్రారంభ చైనీయుల రాకెట్]]
'''గన్ పౌడర్''' అనేది రసాయన పదార్థాల (కర్రబొగ్గు, గంధకం మరియు పెట్లుప్పు) మిశ్రమం. ఇది నల్లగా ఉంటుంది, కాబట్టి దీనిని '''నల్ల మందు''' అని కూడా అంటారు. దీనిని మందుగుండు సామాగ్రి, బాణాసంచా తయారీ లోను మరియు తుపాకులలోను ఉపయోగిస్తారు. ముఖ్యముగా దీనిని తుపాకులలో ఉపయోగిస్తారు కనుక దీనికి '''తుపాకి మందు''' అనే పేరు వచ్చింది. ఇది చాలా వేగంగా మండుతుంది, మరియు వాయువులను సృష్టిస్తుంది. గన్ పౌడర్ నుంచి వాయువులు వెలువడినప్పుడు గన్‌పౌడర్ ఆక్రమించి వున్న స్థలం కంటే మరింత స్థలాన్ని ఆ వాయువులు ఉపయోగించుకుంటాయి, అందువలన అక్కడ నుంచి వాయువులు బయటకు నెట్టుకొస్తాయి. గన్‌పౌడర్ ఒక చిన్న స్థలంలో ఉన్నట్లయితే, వెలువడిన వాయువులు ఆ స్థలం యొక్క గోడలను తోస్తాయి, అప్పుడు ఆ స్థలంలో ఒత్తిడి పెరుగుతుంది. తూటాలో కూర్చిన గన్‌పౌడర్ కారణంగా తుపాకిలో తూటా పేల్చినప్పుడు తూటా బాహ్యకవచముల మధ్య ఏర్పడిన ఒత్తిడి [[తుపాకి]] లోపల వుండే [[తూటా]] నుండి బుల్లెట్ ను అత్యంత వేగంగా బయటకు దూసుకువచ్చేలా చేస్తుంది. అయితే తూటాలో ఏర్పడిన ఒత్తిడి తుపాకి బారెల్ (దీర్ఘ లోహ గొట్టం) ను నాశనం చేసేంత అధిక మొత్తంలో ఉండదు. గన్ పౌడర్ ను తూటాలో బుల్లెట్ వెనుకున్న కార్ట్రిడ్జి అనబడే లోహ స్తంభాలలో నింపుతారు. ఈ కార్ట్రిడ్జిని పిన్ లేదా లేదా సుత్తి గట్టిగా తాకినప్పుడు పేలుతుంది.

08:58, 18 డిసెంబరు 2015 నాటి కూర్పు

ఆధునిక గన్ పౌడర్ (Pyrodex FFG)
గన్‌పౌడర్ ఉపయోగించిన ప్రారంభ చైనీయుల రాకెట్

గన్ పౌడర్ అనేది రసాయన పదార్థాల (కర్రబొగ్గు, గంధకం మరియు పెట్లుప్పు) మిశ్రమం. ఇది నల్లగా ఉంటుంది, కాబట్టి దీనిని నల్ల మందు అని కూడా అంటారు. దీనిని మందుగుండు సామాగ్రి, బాణాసంచా తయారీ లోను మరియు తుపాకులలోను ఉపయోగిస్తారు. ముఖ్యముగా దీనిని తుపాకులలో ఉపయోగిస్తారు కనుక దీనికి తుపాకి మందు అనే పేరు వచ్చింది. ఇది చాలా వేగంగా మండుతుంది, మరియు వాయువులను సృష్టిస్తుంది. గన్ పౌడర్ నుంచి వాయువులు వెలువడినప్పుడు గన్‌పౌడర్ ఆక్రమించి వున్న స్థలం కంటే మరింత స్థలాన్ని ఆ వాయువులు ఉపయోగించుకుంటాయి, అందువలన అక్కడ నుంచి వాయువులు బయటకు నెట్టుకొస్తాయి. గన్‌పౌడర్ ఒక చిన్న స్థలంలో ఉన్నట్లయితే, వెలువడిన వాయువులు ఆ స్థలం యొక్క గోడలను తోస్తాయి, అప్పుడు ఆ స్థలంలో ఒత్తిడి పెరుగుతుంది. తూటాలో కూర్చిన గన్‌పౌడర్ కారణంగా తుపాకిలో తూటా పేల్చినప్పుడు తూటా బాహ్యకవచముల మధ్య ఏర్పడిన ఒత్తిడి తుపాకి లోపల వుండే తూటా నుండి బుల్లెట్ ను అత్యంత వేగంగా బయటకు దూసుకువచ్చేలా చేస్తుంది. అయితే తూటాలో ఏర్పడిన ఒత్తిడి తుపాకి బారెల్ (దీర్ఘ లోహ గొట్టం) ను నాశనం చేసేంత అధిక మొత్తంలో ఉండదు. గన్ పౌడర్ ను తూటాలో బుల్లెట్ వెనుకున్న కార్ట్రిడ్జి అనబడే లోహ స్తంభాలలో నింపుతారు. ఈ కార్ట్రిడ్జిని పిన్ లేదా లేదా సుత్తి గట్టిగా తాకినప్పుడు పేలుతుంది.

గన్ పౌడర్ ను చైనీయులు కనిపెట్టారు, ఇది నల్లమందు యొక్క మొదటి సూచన, ఇది 9 వ శతాబ్దాపు గన్ పౌడర్ యొక్క రూపం. నల్లమందు సూత్రాన్ని రోజర్ బేకన్ వివరించాడు.

గన్ పౌడర్ తయారీకి బరువు ప్రకారం రసాయన పదార్థాల నిష్పత్తి:
  • 74.8% పెట్లుప్పు లేదా సురేకారం లేదా పొటాషియంనైట్రేట్ (saltpeter or Potassium nitrate)
  • 13.3% కర్రబొగ్గు (charcoal)
  • 11.9% గంధకం (sulfur)
"https://te.wikipedia.org/w/index.php?title=గన్_పౌడర్&oldid=1793425" నుండి వెలికితీశారు