వాడుకరి చర్చ:పావులూరి సతీష్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46: పంక్తి 46:
{| style="background-color:#d4ff96; width: 100%; border: 2px solid #b71a00; padding: 8px;"
{| style="background-color:#d4ff96; width: 100%; border: 2px solid #b71a00; padding: 8px;"
| [[దస్త్రం:Tewiki 11 logo.png|150px|link=వికీపీడియా తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations/ProgramDetails]]||<p style="text-align:center; color:000">తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా [https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80_11%E0%B0%B5_%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%95%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81_-_Tewiki_11th_Anniversary_Celebrations/ProgramDetails#.E0.B0.95.E0.B0.BE.E0.B0.B0.E0.B1.8D.E0.B0.AF.E0.B0.95.E0.B1.8D.E0.B0.B0.E0.B0.AE.E0.B0.BE.E0.B0.A8.E0.B0.BF.E0.B0.95.E0.B0.BF_.E0.B0.A8.E0.B0.AE.E0.B1.8B.E0.B0.A6.E0.B1.81_.E0.B0.9A.E0.B1.87.E0.B0.B8.E0.B1.81.E0.B0.95.E0.B1.81.E0.B0.A8.E0.B1.8D.E0.B0.A8_.E0.B0.B8.E0.B0.AD.E0.B1.8D.E0.B0.AF.E0.B1.81.E0.B0.B2.E0.B1.81 ఇక్కడ] మీ పేరు నమోదు చేసుకోండి.

== పుణ్యక్షేత్రాల సమాచారం అభివృద్ధి చేస్తున్నందుకు అభినందనలు ==

పావులూరి సతీష్ బాబు గారూ,<br />
పుణ్యక్షేత్రాల గురించిన సమాచారం అభివృద్ధి చేస్తున్నందుకు అభినందనలు. తెలుగు వికీపీడియాలో మీ రచనలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే మీరు తెవికీలో మరింతగా పుణ్యక్షేత్రాల గురించి రాసేందుకు వీలు కల్పించేలా కొన్ని పుస్తకాలు, మేగజైన్లు అందజేయగలను. మీకు ఆయా మేగజైన్లు, పుస్తకాలు పంపవచ్చా? సరేనంటే వాటి వివరాలను మీకు మెయిల్ ఐడీలో పంపుతాను. అభినందనలతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె)]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 17:56, 24 డిసెంబరు 2015 (UTC)

17:56, 24 డిసెంబరు 2015 నాటి కూర్పు

స్వాగతం

పావులూరి సతీష్ బాబు గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

పావులూరి సతీష్ బాబు గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 01:55, 31 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ నాటి చిట్కా...
పాఠం మధ్యలో రిఫరెన్సులు

వ్యాసం చివరిలో మీరు "వనరులు, ఆధారాలు" వంటివి వ్రాయొచ్చు. కాని text మధ్యలో వ్రాసే Inline citations (references inserted into the text) వ్రాసిన దానికి విశ్వసనీయతను చేకూరుస్తాయి. ఇవి వ్యాసం నాణ్యత పెంచడంలో చాలా ముఖ్యమైనవి.

"ఫలాని సినిమా 250 కేంద్రాలలో వంద రోజులు ఆడింది" అని వ్రాశారనుకోండి. దాని ప్రక్కనే ఆ సమాచారం వివరాలు సంబంధిత మూస (ఉదాహరణకు {{Cite web}}) తో చేర్చండి. మీ ఎడిటర్ లో సంబంధిత చిహ్నలపై నొక్కి వివరాలు చేర్చండి. వ్యాసం చివర "మూలాలు" అన్న సెక్షన్‌లో {{మూలాలజాబితా}} అని వ్రాయడం మరచి పోకండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:మూలాలను పేర్కొనడం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Bhaskaranaidu (చర్చ) 01:55, 31 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నేను తయారు చేసిన పేజిను తెవీ గౌరవ సభ్యులు మరొక పేజిలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించారు. నాకు ఎల

మీరు సృష్టించిన వ్యాసం యిదివరకు తెవికీలో ఉన్నట్లయితే మీ వ్యాసాన్ని అందులో విలీనం చేసే ప్రతిపాదనను గౌరవ సభ్యులు {{విలీనం|అక్కడ}} అనే మూసను వ్యాసంలో చేరుస్తారు. అందుకు మీరు గానీ గౌరవ సభ్యులుగానీ ఎందుకు విలీనం చేయరాదో, విలీనం చేయవచ్చునో ఆ వ్యాసపు చర్చాపేజీలో తెలియజేయాలి. సభ్యుల అభీష్టం మేరకు మీరుగానీ, నిర్వాహకులు గానీ మీరు చేర్చిన సమాచారాన్ని యిది వరకు ఉన్న వ్యాసంలోకి చేర్చి మీ వ్యాసాన్ని యిదివరకు గల వ్యాసానికి దారిమార్పు చేస్తారు. మీరు ప్రస్తుత వ్యాసానికి చేసిన మార్పులు చేర్పులకు సంభంధించిన వ్యాస చరిత్రను కూడా తరలించవచ్చును. ఇంకా ఏదైనా సహాయం కావాలంటె తెలియజేయగలరు.-- కె.వెంకటరమణ 14:41, 16 జనవరి 2015 (UTC) {{సహాయం కావాలి}}[ప్రత్యుత్తరం]

నేను తయారు చేసిన పేజిను తెవీ గౌరవ సభ్యులు మరొక పేజిలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించారు.

{{సహాయం కావాలి}} నేను తయారు చేసిన పేజిను తెవీ గౌరవ సభ్యులు మరొక పేజిలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించారు. నాకు ఎలా విలీనం చెయ్యలో అర్ధం కాలేదు. వివరాలు తెలపండి. ధన్యవాదాలు

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

పుణ్యక్షేత్రాల సమాచారం అభివృద్ధి చేస్తున్నందుకు అభినందనలు

పావులూరి సతీష్ బాబు గారూ,
పుణ్యక్షేత్రాల గురించిన సమాచారం అభివృద్ధి చేస్తున్నందుకు అభినందనలు. తెలుగు వికీపీడియాలో మీ రచనలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే మీరు తెవికీలో మరింతగా పుణ్యక్షేత్రాల గురించి రాసేందుకు వీలు కల్పించేలా కొన్ని పుస్తకాలు, మేగజైన్లు అందజేయగలను. మీకు ఆయా మేగజైన్లు, పుస్తకాలు పంపవచ్చా? సరేనంటే వాటి వివరాలను మీకు మెయిల్ ఐడీలో పంపుతాను. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 17:56, 24 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]