వాడుకరి చర్చ:Pvr726: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
796 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (→‎స్వాగతం: వాడుకరి పేజీలో వర్గం తొలగింపు, removed: వర్గం: వికీపీడియా నిర్వహణ మూసలు)
దిద్దుబాటు సారాంశం లేదు
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా అంతర్జాతీయ అంశాలు, కరెంట్ అఫైర్స్ విషయంలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి]] అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా [http://www.dli.gov.in/ డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియా]లోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా [[డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - అ|కాటలాగ్]] చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. [http://te.wikisource.org వికీసోర్సు]లో [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్ గారి]] చొరవతో [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:SamardaRamadasu.djvu సమర్థ రామదాసు], [[ఆంధ్ర వీరులు]] [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Andhraveerulupar025903mbp.pdf మొదటి భాగం], [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Andhraveerulupar025958mbp.pdf రెండవ భాగం], [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Bharatiyanagarik018597mbp.pdf భారతీయ నాగరికతా విస్తరణము], [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:KaliyugarajaVamshamulu.djvu కలియుగ రాజవంశములు], [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Kasiyatracharitr020670mbp.pdf కాశీ యాత్రా చరిత్ర], [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:KolachalamSrinivasaRao.djvu కోలాచలం శ్రీనివాసరావు],
[https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Naajeevitayatrat021599mbp.pdf నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ)] వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 10:08, 26 జూలై 2014 (UTC)
 
== ఒక తెలుగు మాట్లాడేవారికి సహాయం ==
 
Translate from: Hindi
నమస్తే! Na vaadukariperu "Svabhiman". Ma matrabhasha Telugu kaani mari nenu chaduvudaniki ostundhi kani naku koncham kastham osthundhi rayadaniki.
 
Could you please help me, sir, by reading my articles for submission, as I really want to help expand Wikipedia Telugu by doing translations of articles currently available on Wikipedia English, with all the citations included, so as to provide our people in India with all the resources they might require to understand the world in our own language?
 
Thank you! [[వాడుకరి:Svabhiman|Svabhiman]] ([[వాడుకరి చర్చ:Svabhiman|చర్చ]]) 07:21, 25 డిసెంబరు 2015 (UTC)
58

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1797208" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ