విజయ బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
| name = విజయ బాపినీడు
| name = విజయ బాపినీడు
| birth_name =గుట్ట బాపినీడు చౌదరి
| birth_name =గుట్ట బాపినీడు చౌదరి
| image =Vijayabapineedu.jpg
| size = 200px
| birth_date = {{birth date and age|1936|9|22|df=y}}
| birth_date = {{birth date and age|1936|9|22|df=y}}
| birth_place = ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
| birth_place = ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం

14:33, 26 డిసెంబరు 2015 నాటి కూర్పు

విజయ బాపినీడు
జననం
గుట్ట బాపినీడు చౌదరి

(1936-09-22) 1936 సెప్టెంబరు 22 (వయసు 87)
ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
వృత్తిసినిమా దర్శకులు
పత్రికా సంపాదకులు
క్రియాశీల సంవత్సరాలు1981-
తల్లిదండ్రులుసీతారామస్వామి, లీలావతి

విజయ బాపినీడు (గుట్ట బాపినీడు చౌదరి) (జననం. సెప్టెంబరు 22 1936) చిత్రపరిశ్రమలో "విజయ బాపినీడు" గా సుప్రసిద్ధుడు. ఆయన ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు మరియు తెలుగుసినిమా దర్శకులు [1] ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపారు. ఆయన అనేక ఏక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో మగమహారాజు, ఖైదీ నెంబరు 786 మరియు మగధీరుడు ముఖ్యమైనవి.

వ్యక్తిగత జీవితం

ఆయన 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరు కు దగ్గరలో కల చాటపర్రు గ్రామంలో జన్మించారు. ఆయన గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు నందలి సి.ఆర్.ఆర్ కళాశాలలొ చేసారు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ పత్రికకు సంపాదకునిగా పనిచేసారు.[2][3]

సినిమాలు

దర్శకునిగా
  1. డబ్బు డబ్బు డబ్బు (1981)
  2. పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
  3. మగమహారాజు (1983)
  4. మహానగరంలో మాయగాడు (1984)
  5. హీరో (1984)
  6. భార్యామణి (1984)
  7. మహారాజు (1985)
  8. కృష్ణగారడి (1985)
  9. మగధీరుడు (1986)
  10. నాకు పెళ్ళాం కావాలి (1987)
  11. ఖైదీ నెంబరు 786 (1988)
  12. దొంగకోళ్ళు (1988)
  13. మహారజశ్రీ మాయగాడు(1988)
  14. జూలకటక (1989)
  15. మహాజనానికి మరదలు పిల్ల (1990)
  16. గ్యాంగ్ లీడర్ (1991)
  17. బిగ్ బాస్ (1995)
  18. కొడుకులు (1998)
  19. ఫ్యామిలీ (1994)
నిర్మాతగా
  1. యవ్వనం కాటేసింది (1976)

మూలాలు

  1. Burt, Richard (2007). Shakespeares after Shakespeare: an encyclopedia of the Bard in mass media and popular culture. Greenwood Press. p. 195. ISBN 9780313331176. Retrieved 7 April 2012.
  2. Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu
  3. Vijaya Baapineedu - IMDb

ఇతర లింకులు