ఎ.బి.బర్థన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19: పంక్తి 19:
}}
}}
'''అర్ధేందు భూషణ్‌ బర్ధన్‌''' (25 సెప్టెంబరు 1924 – 2 జనవరి 2016)<ref>{{cite web|url=http://www.communistparty.in/2015/12/the-revolutionary-life-of-comrade-b.html |title=Communist Party of India (CPI): The revolutionary life of Comrade A. B. Bardhan |website=Communistparty.in |date= |accessdate=2016-01-02}}</ref> లేదా '''ఎ.బి.బర్థన్''', భారత దేశంలోని ప్రాచీన రాజకీయపార్టీ అయిన [[భారత కమ్యూనిస్టు పార్టీ]] జనరల్ సెక్రటరీ గా పనిచేసారు.
'''అర్ధేందు భూషణ్‌ బర్ధన్‌''' (25 సెప్టెంబరు 1924 – 2 జనవరి 2016)<ref>{{cite web|url=http://www.communistparty.in/2015/12/the-revolutionary-life-of-comrade-b.html |title=Communist Party of India (CPI): The revolutionary life of Comrade A. B. Bardhan |website=Communistparty.in |date= |accessdate=2016-01-02}}</ref> లేదా '''ఎ.బి.బర్థన్''', భారత దేశంలోని ప్రాచీన రాజకీయపార్టీ అయిన [[భారత కమ్యూనిస్టు పార్టీ]] జనరల్ సెక్రటరీ గా పనిచేసారు.
==మరణం==
ఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయంలో నివసిస్తున్న బర్ధన్ గత నెల 7వ తేదీన మధ్య మెదడు నాడిలో పూడిక కారణంగా పక్షవాత పోటు (బ్రెయిన్ స్ట్రోక్)కు గురవటంతో ఆయనను జి.బి.పంత్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న బర్ధన్‌కు చికిత్స అందిస్తున్నారు.<ref>http://www.ndtv.com/india-news/political-leaders-unite-in-condoling-ab-bardhans-death-1261604</ref>
<ref>{{Cite web|url=http://indianexpress.com/article/india/india-news-india/veteran-cpi-leader-a-b-bardhan-passes-away/|title=Veteran CPI leader A B Bardhan passes away|work=[[The Indian Express]]|date=2 January 2016|accessdate=2 January 2016}}</ref><ref>{{cite web|url=http://www.telangananewspaper.com/cpi-leader-bardhan-death/ |title=Ardhendu Bhushan Bardhan Death |publisher=TelanganaNewspaper}}</ref>
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి [[2016]] [[జనవరి 2]] రాత్రి 8:20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి భారత ప్రధానమంత్రి [[నరేంద్రమోదీ]] సంతాపం తెలిపారు.<ref>http://www.ndtv.com/india-news/political-leaders-unite-in-condoling-ab-bardhans-death-1261604</ref><ref>http://www.dnaindia.com/india/report-pm-modi-condoles-veteran-cpi-leader-ab-bardhan-s-demise-2161693</ref>
==వ్యక్తిగత జీవితం==
==మూలాలు==
==మూలాలు==
{{Commons category|Ardhendu Bhushan Bardhan}}
{{Commons category|Ardhendu Bhushan Bardhan}}

01:45, 3 జనవరి 2016 నాటి కూర్పు

అర్ధేందు భూషణ్‌ బర్ధన్‌
ఎ.బి.బర్థన్


భారత కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ.
పదవీ కాలం
1996 – 2012
ముందు ఇంద్రజిత్ గుప్తా
తరువాత సురవరం సుధాకరరెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం (1924-09-25)1924 సెప్టెంబరు 25
బరిసాల్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా,(ప్రస్తుతం బంగ్లాదేశ్)
మరణం 2016 జనవరి 2(2016-01-02) (వయసు 91)
ఢీల్లీ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ
వృత్తి రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త

అర్ధేందు భూషణ్‌ బర్ధన్‌ (25 సెప్టెంబరు 1924 – 2 జనవరి 2016)[1] లేదా ఎ.బి.బర్థన్, భారత దేశంలోని ప్రాచీన రాజకీయపార్టీ అయిన భారత కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ గా పనిచేసారు.

మరణం

ఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయంలో నివసిస్తున్న బర్ధన్ గత నెల 7వ తేదీన మధ్య మెదడు నాడిలో పూడిక కారణంగా పక్షవాత పోటు (బ్రెయిన్ స్ట్రోక్)కు గురవటంతో ఆయనను జి.బి.పంత్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న బర్ధన్‌కు చికిత్స అందిస్తున్నారు.[2] [3][4] ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి 2016 జనవరి 2 రాత్రి 8:20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం తెలిపారు.[5][6]

వ్యక్తిగత జీవితం

మూలాలు

  1. "Communist Party of India (CPI): The revolutionary life of Comrade A. B. Bardhan". Communistparty.in. Retrieved 2016-01-02.
  2. http://www.ndtv.com/india-news/political-leaders-unite-in-condoling-ab-bardhans-death-1261604
  3. "Veteran CPI leader A B Bardhan passes away". The Indian Express. 2 January 2016. Retrieved 2 January 2016.
  4. "Ardhendu Bhushan Bardhan Death". TelanganaNewspaper.
  5. http://www.ndtv.com/india-news/political-leaders-unite-in-condoling-ab-bardhans-death-1261604
  6. http://www.dnaindia.com/india/report-pm-modi-condoles-veteran-cpi-leader-ab-bardhan-s-demise-2161693

ఇతర లింకులు