"కాకాని వెంకటరత్నం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:1972 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
{{మొలక}}
[[దస్త్రం:Kakani venkataratnam.jpg|right|thumb|కాకాని వెంకటరత్నం]]
సమైక్యాంధ్ర సారధి, స్వాతంత్ర్య పోరాట సమరయోధుడూ '''కాకాని వెంకటరత్నం''' తుదిశ్వాస వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు. వీరు 1934 నుండి 1937 వరకూ [[కృష్ణా జిల్లా]], [[వుయ్యూరు]] మండలం [[ఆకునూరు]] గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. అనంతరం వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో [[కాసు బ్రహ్మానందరెడ్డి]] వద్ద వ్యవసాయ, పశుపోషక మరియు పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు. అటు పిమ్మట ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ అధ్యక్షులుగా పని చేశారు. వీరు [[1972]], [[డిసెంబరు 25]]న గుండెపోటుతో మరణించారు. [[విజయవాడ]] బెంజ్ సర్కిల్ వద్ద వీరి విగ్రహం నెలకొల్పారు.
 
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1803317" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ